National Thermal Power Corporation Limited లో సూపర్ నోటిఫికేషన్ విడుదల | NTPC Job Recruitment | NTPC 2024

National Thermal Power Corporation Limited :  ఇండియన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) 2024-2025 వ సంవత్సరానికి గాను Assistent Officer (Safety) పోస్టులకు అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ ఉద్యోగ నియామకాలను భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా సేఫ్టీ డిప్లొమా లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్:

National thermal power corporation సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
Ntpc Recruitment
Official Website: https://ntpc.co.in/

పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు:

పోస్ట్ నేమ్  : Assistent Officer ( Safety)
ఖాళీలు      : 50 posts
లెవెల్ ఆఫ్ రిక్రూట్మెంట్ : EO Grade

ALSO READ :  బోర్డర్ రోడ్డు రిక్రూట్మెంట్ (BRO) లో 466 పోస్టులకు నోటిఫికేషన్.!
విద్య అర్హత:

National Thermal Power Corporation Limited – Assistant Officer (Safety) నియామకాలకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా సేఫ్టీ డిప్లొమా లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Engineering Degree: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీ లో మెకానికల్ / ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్ / ప్రొడక్షన్/ కెమికల్/ కన్స్ట్రక్షన్/ ఇన్స్ట్రుమెంటేషన్  లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులు.

Safety Diploma: డిప్లొమా/ అడ్వాన్స్డ్ డిప్లొమా/ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధి లో ఉన్న సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్ / రీజినల్ లేబర్ ఇన్స్టిట్యూట్  ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగం లో పీజీ డిప్లొమా లలో ఉత్తీర్ణులైన వారు అర్హులు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ  : 26 నవంబర్ 2024
దరఖాస్తు చివరి తేదీ     : 10 డిసెంబర్ 2024

వయో పరిమితి / Age Limit :

ఈ ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.  అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు మరియు ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది.

ALSO READ :  Post Office Recruitment నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Post Office Recruitment 2025 | IPPB SO Jobs | Post Office Latest Recruitment
జీతం / పేస్కేల్ వివరాలు:

ఈ ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs: 30000 నుండి Rs:120000 వరకు జీతం అందుకుంటారు.

పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details:

జనరల్, OBC, EWS అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 300/- చెల్లించవలసి ఉంటుంది. SC/ ST/ PWBD/Ex-servicemen, Women Candidates ఎటువంటి ఫీజు ను చెల్లించవలసిన అవసరం లేదు. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి.

ఎంపిక విధానం / Selection Process:

ఈ NTPC Limited లో ఉద్యోగం కు apply చేసుకున్న అభ్యర్థులకు అప్లికేషన్ స్క్రీనింగ్ టెస్ట్ తరువాత రాత పరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్ , పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి..?

Natiomal Thermal Power Corporation 2024 అఫిషియల్ వెబ్సైట్ ను విజిట్ చేసి క్రింద విధంగా ఈ ఉద్యోగ నియామకాలకు Apply చేసుకోవచ్చు.

1. https://careers.ntpc.co.in అఫిషియల్ వెబ్సైట్ లింక్ ను మొదటగా ఓపెన్ చేయాలి.

2. మీరు New User అయితే మీ వ్యక్తిగత వివరాలు ను ఎంటర్ చేసి Registration ను కంప్లీట్ చేసుకోండి, మీకు Registration Number రావడం జరుగుతుంది.
Direct Link to Register: https://careers.ntpc.co.in/recruitment/register.php

ALSO READ :  సౌత్ ఈస్టర్న్ రైల్వే లో 1785 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | South Eastern Railway Apprentices Jobs Notification | RRCSER

3. తరువాత మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డు, విద్య అర్హత కు సంబంధించిన డాక్యుమెంట్ ను   JPG/PDF ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి.

4. Next, పేమెంట్ పేజీ లోకి వచ్చి ఫీజు చెల్లించాలి.

5. ఫైనల్ గా అప్లోడ్ చేసిన మొత్తం డిటైల్స్ మరియు డాకుమెంట్స్ ను సరిచూసుకుని Submit చేయాలి.

Official Notification Download 👉: Click Here

Apply Link 👉: Click Here

Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి.

Thank you for your Support😍….!

Leave a Comment