Indian oil corporation limited నుండి భారీ నోటిఫికేషన్ విడుదల| Indian oil recruitment| Indian oil vacancy | IOCL notification

Indian Oil Corporation Limited: Full Details

Indian Oil Corporation Limited: ప్రముఖ అతిపెద్ద ఆయిల్ మరియు గ్యాస్ సంస్థ అయిన Indian Oil Corporate Limited నుండి భారీగా ఉద్యోగ నియామకాలకు అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.ఇందులో మొత్తం 246 ఉద్యోగాలను వివిధ విభాగాల్లో Junior Operator, Junior Attendant, Junior Business Assistant పోస్టులను 10th, Inter, Degree (Graduation) అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ IOCL ఉద్యోగాలకు సంబంధించిన application Fee, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ ప్రారంభ తేదీ, చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. మీరు అలాగే ప్రతిరోజూ  ఇటువంటి లేటెస్ట్ జాబ్స్ Notifications గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.

Official రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్:

Indian Oil Corporate Limited 2025 నుండి ఈ నోటిఫికేషన్ అఫిషియల్ గా విడుదల చేయబడింది.
Official Website: https://iocl.com/

IOCL 2025 – Post Vacancies 2025 :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 246 Junior Operator, Junior Attendant, Junior Business Assistant ఉద్యోగాలను వివిధ విభాగాల్లో భర్తీ చేయబోతోంది.

Name of the Post  Number of Vacancies
Junior Operator 215
Junior Attendent 23
Junior Business Assistant 08
Total 246
Read Related Articles:  సౌత్ ఈస్టర్న్ రైల్వే లో 1785 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | South Eastern Railway Apprentices Jobs Notification | RRCSER

IOCL Recruitment Eligibility Criteria (అర్హత):

ఈ Indian oil corporation ఉద్యోగా నియామకాలకు 10th, Inter, ITI మరియు Degree certificates ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

IOCL notification ముఖ్యమైన తేదీలు:

Application ప్రారంభ తేదీ  : 03 ఫిబ్రవరి 2025
Application చివరి తేదీ     : 23 ఫిబ్రవరి 2025
Exam Dates.                   : ఏప్రిల్ 2025

IOCL కి వయో పరిమితి / Age Limit :
ఈ Indian oil vacancy లో ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 26 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 6 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 8 సంవత్సరాలు, PwBD వారికి 10 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IOCL Recruitment జీతం / పేస్కేల్ వివరాలు:
ఈ indian oil corporation limited recruitment లో Jobs పొందిన Candidates కి నెలకు ₹23,000 నుండి ₹1,05,000/-  వరకు జీతం పొందుతారు.

Name of the Post  Pay Scale ( Post Wise)
Junior Operator Rs. 23,000 – 78,000/-
Junior Attendant Rs. 23,000 – 78,000/-
Junior Business Assistant Rs. 25,000 – 1,05,000/-

IOCL పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details:

ఈ IOCL jobs కి apply చేసుకునే జనరల్, OBC, EWS అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 300/- చెల్లించవలసి ఉంటుంది.అలాగే  SC/ ST/ PWD అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 0/- (No Fee)  చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి.

Read Related Articles:  Post Office Recruitment నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Post Office Recruitment 2025 | IPPB SO Jobs | Post Office Latest Recruitment

IOCL జాబ్స్ కి ఎంపిక విధానం / Selection Process:

ఈ indian oil corporation limited jobs కు apply చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్కిల్/ ప్రోఫిషియన్సీ/ ఫిజికల్ టెస్ట్ ( SPPT) / కంప్యూటర్ ప్రోఫిసియన్సీ టెస్ట్(CPT)
మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగ నియామకాలకు అప్లోడ్ చేయడానికి కావలిసిన డాక్యుమెంట్,
1. Photograph
2. Signature
3. Left thumb impression
4. A hand written declaration image (text given in notification)
5. Scanned Educational Documents or Marks Sheets

ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి / How to apply online for IOCL Recruitment..?
Indian oil corporation recruitment 2025 అఫిషియల్ వెబ్సైట్ ను visit చేసి ఈ ఉద్యోగ నియామకాలకు Apply చేసుకోవచ్చు లేదా క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

Official Notification Download 👉: Click Here

Apply Link 👉: Click Here

Official Website 👉 : Click Here

Join Telegram Group: Subbujobs

Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు రోజు మేము రాసే ఇటువంటి లేటెస్ట్ జాబ్స్ Recruitment డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి.

Read Related Articles:  RRB Section Controller 2025 – 368 Jobs Notification Out | Apply Online Now

? Frequently asked questions (FAQS):

Q1. IOCL Latest Notification 2025 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేయబడ్డాయి.?

A. 246 Posts Release చేశారు.

Q2. Eligibility Criteria for Latest IOCL Jobs 2025.?

A: 10th class, Intermediate, ITI, Degree పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.

Q3. Indian Oil Corporation Limited Notification 2025 కు Application Start date and application end date.?

A. 03 February 2025 వ తేదీ నుండి application ప్రారంభం అవుతుంది, ఈ ఉద్యోగాలకు చివరి తేదీ 23 February 2025.

Q4. What is the Selection Process for IOCL Jobs.?

A. CBT(Computer Based Test), Skill /Proficiency/Physics Test, Document Verification ద్వారా candidates ను ఎంపిక చేస్తారు.

Q5. IOCL Recruitment Candidates కి Salary 2025 ఎంత.?

A.

1. Junior Operator – Rs. 23,000 – 78,000/-

2. Junior Attendant – Rs. 23,000 – 78,000/-

3. Junior Business Assistant – Rs. 25,000 – 1,05,000/-

Q5. IOCL jobs కి application fee details ఎంత.?

A. జనరల్/OBC/EWS అభ్యర్థుల కి ఐతే Fee ₹300/- మరియు SC/ST/Women’s వారికి ఐతే Fee ₹0/- (No Fee).

Disclaimer : Above Information Official IOCL Recruitment నోటిఫికేషన్ Base చేసుకొని రాయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు apply చేసుకునే Candidates ముందు గా IOCL Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి.

Thank you for your support and Encouragement 😍.!

about indian oil corporationcareer ioclhttps iocl comhttps www iocl comindian oil businessindian oil careerindian oil co inindian oil corporate limitedIndian Oil Corporate Limited non executive jobsIndian Oil Corporate Limited non executive jobs 2025Indian Oil Corporate notificationIndian Oil Corporate notification 2025Indian Oil Corporate recruitmentIndian Oil Corporate recruitment 2025indian oil corporationindian oil corporation careerindian oil corporation co inindian oil corporation gas agency iocl gas agencyindian oil corporation limitedindian oil corporation limited careerindian oil corporation ltd careerindian oil jobindian oil job vacancyindian oil limitedindian oil ltdindian oil lubricantsindian oil petrol pump applyindian oil recruitmentindian oil recruitment 2025indian oil refineryindian oil registrationindian oil siteindian oil vacancyindian oil websiteindianoil corporationindianoil corporation limitedioc indian oiliocliocl career 2025iocl indian oil corporation limitediocl indigoIOCL non executive jobsIOCL non executive jobs 2025IOCL non executive jobs notificationIOCL non executive jobs notification 2025IOCL non executive jobs recruitmentIOCL non executive jobs recruitment 2025iocl notificationiocl notification 2025iocl recruitmentiocl recruitment 2023iocl recruitment 2025iocl siteiocl vacancyIOCL vacancy 2025iocl websiteioclscholarshipnon executive jobsoil cardwww indian oil co inwww indian oil corporation co inwww indian oil corporation comwww iocl comwww iocl com indian oilwww iocl com recruitment 2025

Leave a Reply