బోర్డర్ రోడ్డు రిక్రూట్మెంట్ (BRO) లో 466 పోస్టులకు నోటిఫికేషన్.!
BRO – Border Roads Recruitment : Full Details
BRO: ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు సంబందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (Border Roads Organization) లో వివిధ విభాగాల్లో 466 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ల విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రాట్మాన్, సూపర్వైజర్(అడ్మినిస్ట్రేషన్), టర్నర్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్(OG), డ్రైవర్ రోడ్ రోలర్(OG), ఆపర్టేటర్ ఎక్సవాటింగ్ మెషినరీ(OG) విభాగాల్లో ఉద్యోగ నియామకాలను 10th, ITI, diploma, ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ నియామకాల సంబంధించిన పూర్తి వివరాలు కొరకు క్రింద ఉన్న సమాచారం చూసి అప్లై చేసుకోండి. అలాగే మీరు Daily Latest Jobs జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి 👇.
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Official:
ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు సంబందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుండి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
BRO Recruitment 2024 – Post-wise Vacancies Details:
ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రాట్మాన్, సూపర్వైజర్(అడ్మినిస్ట్రేషన్), టర్నర్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్(OG), డ్రైవర్ రోడ్ రోలర్(OG), ఆపర్టేటర్ ఎక్సవాటింగ్ మెషినరీ(OG) విభాగాల్లో మొత్తం 466 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తున్నారు.
BRO Recruitment Educational Qualification ( విద్య అర్హత) :
ఈ జాబ్స్ కి 10th, ITI, Diploma, ఇంటర్ మరియు డిగ్రీ విద్య అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ apply చేసుకోవచ్చును.
BRO Recruitment 2025 Notification Important Dates:
Application ప్రారంభ తేదీ : 16 నవంబర్, 2024
Application చివరి తేదీ : 30 డిసెంబర్, 2024
BRO Jobs Age Limit:
ఈ ఉద్యోగ నియామకాలకి apply చేసుకునే వారి వయస్సు 18 మరియు 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఈ BRO జాబ్స్ కి Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు మరియు ఫిజికల్ Handicaped క్యాండిడేట్స్ కి ఐతే 10 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది.
BRO నోటిఫికేషన్ Salary Details:
ఈ BRO ఉద్యోగం కు అర్హత సాధించిన అభ్యర్థులు నెలకు జీతం రూ. 19,900 నుండి రూ. 92300 (as per posts) వరకు పొందుతారు.
BRO పరీక్ష ఫీజు వివరాలు / BRO Examination Fee Details:
ఈ Border Roads Recruitment లో ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు జనరల్ కేటగిరీ, ఓబీసీ, EWS మరియు Ex-servicemen candidates కి అయితే పరీక్ష ఫీజు ₹50/- చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారు అయితే పరీక్ష ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
How to apply Bro jobs Online.? ( ఆన్లైన్ లో BRO రిక్రూట్మెంట్ Jobs ki ఎలా apply చేయాలి.?)
1. First, Official website ని visit చేయాలి.
Link: https://recruitment.bro.gov.in/
2. Next Step, కొత్తగా apply చేసే వారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను complete చేయాలి.
3. Next, వెబ్సైట్ లో లాగిన్ అయి, మీ మొక్క personal Details, Mobile Number and Education Details and other Details ను enter చేసి Application process ను complete చేయాలి.
4. Final గా, Submit button పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి మరియు Futuru Reference కోసం Application Form ను Save చేసి పెట్టుకోండి.
BRO Jobs Selection Process (ఎంపిక ప్రక్రియ):
ఈ Latest BRO ఉద్యోగం కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటగా Written Exam నిర్వహిస్తారు. Written Exam లో మెరిట్ మార్క్స్ వచ్చిన వారికి Skill Test or Driving Test (as per posts) and డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అర్హత సాధించిన వారికి జాబ్స్ ను ఇస్తారు.
Official Website👉: https://recruitment.bro.gov.in/
Official Notification Download 👉: Click Here
Important Note : Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాను. మీరు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి.
Frequently Asked Questions (FAQs):
Q1. BRO Jobs Notification 2024 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.?
A. 466 Posts లకి
Q2. Eligibility Criteria for Border Roads Organization Recruitment Jobs 2025..?
A. 10th class, Intermediate, ITI, Diploma and Degree complete చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.
Q3. BRO recruitment Jobs 2024 కు application End date.?
A. అప్లికేషన్ End Date : 30 December 2024
Q4. What is the Selection Process for Border Roads Organization Notification latest Jobs 2024.?
A. Written Exam, Skill Test/Driving Test, Document Verification ద్వారా అభ్యర్థులను select చేస్తారు.
Q5. BRO 2024 Job Notification కి select అయిన Candidates కి Salary ఎంత.?
A. ₹19,900 – ₹92300 (as per posts)
Q6. BRO Recruitment jobs 2024 కి application fee details ఎంత.?
A. జనరల్/OBC/EWS candidates కి ఫీజు ₹50/- and SC/ST/Women’s candidates కి Fee ₹0/-(No Fee)
Disclaimer : Above Information Official Border Roads Organization Recruitment 2024 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ Jobs కి apply చేసుకునే Candidates ముందు గా BRO 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి.
Thank you for your support and Encouragement 😍.!
