సౌత్ ఈస్టర్న్ రైల్వే లో 1785 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | South Eastern Railway Apprentices Jobs Notification | RRCSER

South Eastern Railway Apprentices Jobs Notification : సౌత్ ఈస్టర్న్ రైల్వే వివిధ ట్రేడ్ లో 1785 అప్రెంటిస్ పోస్టులకు 10+2 (ITI) అర్హత తో నోటిఫికేషన్ ( South Eastern Railway Apprentices Jobs Notification 2024 ) ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం 10th+ITI లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ నియామకాలకు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఈ నోటిఫికేషన్ ను apply చూసుకున్న అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వబడుతుంది. ఈ ఉద్యోగం కు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ మరియు నోటిఫికేషన్ చివరి తేదీల గురించి పూర్తి వివరాలు కొరకు క్రింద ఉన్న సమాచారం చూసి Apply చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్:

సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railways) ఈ నోటిఫికేషన్ ను విడదల చేసింది.
Official Website: https://www.rrcser.co.in/

ALSO READ :  Post Office Recruitment నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Post Office Recruitment 2025 | IPPB SO Jobs | Post Office Latest Recruitment
పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు:

సౌత్ ఈస్టర్న్ రైల్వే లోని వివిధ ట్రేడ్ విభాగాల్లో మొత్తం 1785 పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ ( South Eastern Railway Apprentices Jobs Notification) ను విడుదల చేశారు.

విద్య అర్హత:

ఈ నియామకాలకు పదవ తరగతిలో (10th) కనీసం 50% మార్కుల తో పాటు NCVT/SCVT ద్వారా గుర్తింపు పొందిన ITI సర్టిఫికెట్ అవసరం.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల    : 28 నవంబర్ 2024
దరఖాస్తు ప్రారంభ తేదీ  : 28 నవంబర్ 2024
దరఖాస్తు చివరి తేదీ      : 27 డిసెంబర్ 2024

వయో పరిమితి / Age Limit:

ఈ అప్రెంటిస్ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవలసి ఉంటుంది. అలాగే Central Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్ హండిక్యాప్డ్ క్యాండిడేట్స్, Ex-servicemen కి 10 సంవత్సరాలు వరకు వయస్సు సడలింపు ( Age Relaxation) ఉంటుంది.

ALSO READ :  Central Bank of India నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Central bank of india recruitment | Central bank of india notification 2025
జీతం / పేస్కేల్ వివరాలు:

Central Government రూల్స్ ప్రకారం అప్రెంటిస్ సమయంలో స్టైఫండ్ ఇవ్వబడుతుంది.

పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details:

జనరల్, OBC అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 100/- చెల్లించవలసి ఉంటుంది. SC/ ST/ PWD/ Women Candidates ఎటువంటి ఫీజు ను చెల్లించవలసిన అవసరం లేదు. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ద్వారా మాత్రమే Pay చేయాలి.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగం కు apply చేసుకున్న అభ్యర్థులను క్రింద ఉన్న విధంగా ఎంపిక చేస్తారు.

  • మెరిట్ ఆధారంగా
  • డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్
ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి..?
  1. సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ అధికార వెబ్సైట్ www.rrcser.co.in లో దరఖాస్తు చేయాలి.
    Direct Link to Apply : Click Here
  2. అభ్యర్థులు వారి వ్యక్తిగత వివరాలను, డాక్యుమెంట్స్, ఫొటో మరియు సిగ్నేచర్ ను అప్లోడ్ చేసి , వారికి కావలసిన ట్రేడ్ ను సెలెక్ట్ చేసుకొని Apply చేసుకోవాలి.
  3. తరువాత పేమెంట్ ను Debit Cards/Credit Cards/Internet Banking/ UPI/ E-Wallets ను ఉపయోగించి Pay చేసి, Acknowledge ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ALSO READ :  Army Ordnance Corps నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Army Ordnance Corps Recruitment 2024 | AOC Recruitment

Official Website : https://www.rrcser.co.in/

Official Notification Download 👉: Click Here

Important Note : Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాను. మీరు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి.
Thank you for your Support….!

Loading

Leave a Comment