Army Ordnance Corps Recruitment: ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్( AOC) నుండి మొత్తం 723 పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో Material Assistant, JOA, Civil Motor Driver, Tele Operator Grade – ll, Fireman, Carpenter & Joiner, Painter & Decorator, MTS మరియు Tradesman Mate ఉద్యోగ నియామకాలను 10th, ఇంటర్, ITI మరియు డిగ్రీ అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్:
Army Ordnance Corps (AOC Recruitment) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
Official Website: https://www.aocrecruitment.gov.in/
పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు:
Name of the post | Total Vacancies | Payscale |
Material Assistant | 19 | Rs: 29,200 – Rs: 92,300 ( Level – 5) |
Junior Office Assistant | 27 | Rs: 19,900 – Rs: 63,200 ( Level – 2) |
Civil Motor Driver | 04 | Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) |
Tele Operator Garde – II | 14 | Rs: 19,900 – Rs: 63,200 ( Level – 2) |
Fireman | 247 | Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) |
Carpenter & Joiner | 07 | Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) |
Painter & Decorator | 05 | Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) |
MTS | 11 | Rs: 18,000 – Rs: 56,900 ( Level – 1) |
Tradesman Mate | 389 | Rs: 18,000 – Rs: 56,900 ( Level -1) |
Total | 723 |
విద్య అర్హత:
ఈ AOC Recruitment 2024 నియామకాలకు 10th, ఇంటర్, ITI మరియు డిగ్రీ ( పోస్టులు ఆధారంగా) ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
AOC 2024 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 02 డిసెంబరు 2024
దరఖాస్తు చివరి తేదీ : 22 డిసెంబర్ 2024
దరఖాస్తు విధానం : ఆన్లైన్
వయో పరిమితి / Age Limit :
ఈ Latest Army Ordnance Corps Recruitment ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, PwBD(UR) వారికి 10 సంవత్సరాలు, PwBD(OBC) వారికి 13 సంవత్సరాలు, PwBD(SC/ST) వారికి 15 సంవత్సరాలు మరియు Ex-servicemen కి 3 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది.
జీతం / పేస్కేల్ వివరాలు:
ఈ Aoc latest recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs: 18000 నుండి Rs:92300 ( పొస్ట్ అధారంగా) వరకు జీతం అందుకుంటారు.
ఎంపిక విధానం / Selection Process:
ఈ Army ordnance corps jobs కు apply చేసుకున్న అభ్యర్థులను Physical Examination, Written Exam, Document Verification మరియు Medical Examination ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి / How to apply online ..?
1. AOC అధికార వెబ్సైట్ https://www.aocrecruitment.gov.in/ లో దరఖాస్తు చేయాలి.
2. అభ్యర్థులు వారి వ్యక్తిగత వివరాలను, డాక్యుమెంట్స్, ఫొటో మరియు సిగ్నేచర్ ను అప్లోడ్ చేసి , వారికి కావలసిన పోస్ట్ ను సెలెక్ట్ చేసుకొని Apply చేసుకోవాలి.
Official Notification Download 👉: Click Here
Apply Link 👉: Click Here
Official Website 👉 : Click Here
Join Telegram Group: Subbujobs
Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి.
Thank you for your Support😍….!