Army Ordnance Corps నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Army Ordnance Corps Recruitment 2024 | AOC Recruitment

army ordnance corps recruitment

Army Ordnance Corps Latest Recruitment: Full Details Army Ordnance Corps Recruitment: ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC)  నుండి మొత్తం 723 పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో  Material Assistant, JOA, Civil Motor Driver, Tele Operator Grade – ll, Fireman, Carpenter & Joiner, Painter & Decorator, MTS మరియు Tradesman Mate ఉద్యోగ నియామకాలను 10th, ఇంటర్, ITI మరియు డిగ్రీ అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Official రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్:  Army Ordnance Corps (AOC Recruitment) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. Official Website: https://www.aocrecruitment.gov.in/ AOCL పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు:  Name of the post   Total Vacancies Payscale Material Assistant 19 Rs: 29,200 – Rs: 92,300 ( Level – 5) Junior Office Assistant 27 Rs: 19,900 – Rs: 63,200 ( Level – 2) Civil Motor Driver 04 Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) Tele Operator Garde – II 14 Rs: 19,900 – Rs: 63,200 ( Level – 2) Fireman 247 Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) Carpenter & Joiner 07 Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) Painter & Decorator 05 Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) MTS 11 Rs: 18,000 – Rs: 56,900 ( Level – 1) Tradesman Mate 389 Rs: 18,000 – Rs: 56,900 ( Level -1) Total 723 Army Recruitment Educational Eligibility Criteria (విద్య అర్హత):  ఈ AOC Recruitment 2024 నియామకాలకు 10th, ఇంటర్, ITI మరియు డిగ్రీ ( పోస్టులు ఆధారంగా) ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. AOC 2024 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:  దరఖాస్తు ప్రారంభ తేదీ  : 02 డిసెంబరు 2024 దరఖాస్తు చివరి తేదీ     : 22 డిసెంబర్ 2024 Application Process   : ఆన్లైన్ AOCL Jobs కి వయో పరిమితి / Age Limit: ఈ Latest Army Ordnance Corps Recruitment ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.  అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, PwBD(UR) వారికి 10 సంవత్సరాలు, PwBD(OBC) వారికి 13 సంవత్సరాలు, PwBD(SC/ST) వారికి 15 సంవత్సరాలు మరియు Ex-servicemen కి 3 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. Army Ordnance Corps Limited salary Details: ఈ Aoc latest recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs: 18000 నుండి Rs: 92300 (Posts అధారంగా) వరకు జీతం అందుకుంటారు. AOCL Jobs కి ఎంపిక విధానం / Selection Process:  ఈ Army ordnance corps jobs కు apply చేసుకున్న అభ్యర్థులను, Physical Examination Written Exam Document Verification మరియు Medical Examination ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి / How to apply Army jobs in online.?  1. AOC  అధికార వెబ్సైట్ https://www.aocrecruitment.gov.in/ లో దరఖాస్తు చేయాలి. 2. అభ్యర్థులు వారి వ్యక్తిగత వివరాలను, డాక్యుమెంట్స్, ఫొటో మరియు సిగ్నేచర్ ను అప్లోడ్ చేసి , వారికి కావలసిన పోస్ట్ ను సెలెక్ట్ చేసుకొని Apply చేసుకోవాలి. Official Notification Download 👉: Click Here Apply Link 👉: Click Here Official Website 👉 : Click Here Telegram Channel: Subbujobs Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు రోజు ఇటువంటి లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను తెలుసుకోవడానికి ఈ WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Frequently Asked Questions (FAQs): Q1. Army Ordnance Corps Limited Latest Notification 2025 లో Total ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 723 Posts లకి Q2. Eligibility Criteria for AOCL Jobs 2025.? A. 10th, Intermediate, ITI and Degree పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. Army Jobs Recruitment 2025 కు application Start date and End dates.? A. Start Date   : 02 డిసెంబరు 2024 and End Date    : 22 డిసెంబర్ 2024 Q4. What is the Selection Process for AOCL latest Jobs 2025.? A. Physical Examination, Written Exam, Document Verification మరియు Medical Examination ద్వారా అభ్యర్థులను selection చేస్తారు. Q5. Army Ordnance Corps Limited Notification 2025 కి select అయిన Candidates కి Salary 2025 ఎంత pay చేస్తారు.? A. ₹18000/- నుండి ₹92300/- వరకు నెలకు అందుకుంటారు. Disclaimer : Above Information Official Army Ordnance Corps Limited Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని content రాయబడింది. ఈ Job నియామకాలకు apply చేసుకునే Candidates ముందు గా పోస్ట్ AOC Limited Recruitment Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు వివరాలు క్లుప్తంగా చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!

Supreme court of India నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | SCI Notification 2024 | SCI Jobs | SCI Latest Recruitment

supreme court of India latest jobs

Supreme Court Of India Latest Recruitment: Full Details supreme court of india : సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా(SCI) నుండి Total – 107 Posts గాను కొత్త గా అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో Court Master Jobs(short hand), Senior Personal Assistant  Jobs మరియు Personal Assistent Jobs లను డిగ్రీ అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ Jobs కి సంబంధించిన application Fee Details, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు Recruitment Start date and Last Date వంటి information కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Recruitment Official Organization: Supreme Court of India Recruitment (SCI Recruitment) నుండి ఈ Latest Jobs కి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. Official Website: https://www.sci.gov.in/ Supreme Court పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు:  1. పోస్ట్ పేరు   : Court Master (Short Hand)      ఖాళీలు     : 31 posts 2. పోస్ట్ పేరు   : సీనియర్ పర్సనల్ అసిస్టెంట్      ఖాళీలు     : 33 posts  3. పోస్ట్ పేరు   : పర్సనల్ అసిస్టెంట్       ఖాళీలు     : 43 posts  Supreme Court Of India విద్య అర్హత:  ఈ SCI Recruitment 2024 నియామకాలకు లా డిగ్రీ లేదా ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Post Name Qualification Court Master(Short Hand) Law Degree Senior Personal Assistant Any Degree Personal Assistant Any Degree SCI నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:  దరఖాస్తు ప్రారంభ తేదీ  : 4 డిసెంబరు 2024 దరఖాస్తు చివరి తేదీ     : 25 డిసెంబర్ 2024 Supreme Court Of India Jobs కి Age Limit : ఈ supreme court indian ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.  అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు మరియు ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. SCI జీతం / పేస్కేల్ వివరాలు:  ఈ sci latest recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs: 44900 నుండి Rs:67700 వరకు జీతం అందుకుంటారు. Supreme Court Recruitment Examination Fee Details: జనరల్, OBC, EWS అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 1000/- చెల్లించవలసి ఉంటుంది.అలాగే  SC/ ST/ PWD/Ex-servicemen అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 250/- చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి. SCI 2025 Jobs కి ఎంపిక విధానం / Selection Process: ఈ supreme court of india jobs కు apply చేసుకున్న అభ్యర్థులను, Written Test Computer Knowledge Test Short Hand Test Typing Test Personal Interview ఆధారంగా ఎంపిక చేస్తారు. How to apply supreme court of India jobs 2025.?  Sci government వెబ్సైట్ ను visit చేసి ఈ ఉద్యోగ నియామకాలకు Apply చేసుకోవచ్చు లేదా క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. Official Notification download 👉 : Click Here Direct Apply Link 👉: Click Here  Official Website: https://www.sci.gov.in/ Join Telegram Channel: Subbujobs Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు ఇలాగే ప్రతిరోజు New Recruitment Details ను Miss కాకుండా క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి. Frequently Asked Questions (FAQs): Q1. Supreme Court Latest Jobs Notification 2025 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 107 Posts లకి Q2. Eligibility Criteria for Supreme Court Of India Jobs 2025.? A. Law Degree or Any Degree పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. SCI Jobs Recruitment 2025 కు application Start date and End dates.? A. Start Date   : 04 డిసెంబరు 2024 and End Date    : 25 డిసెంబరు 2024 Q4. What is the Selection Process for SCI Notification latest Jobs 2025.? A. Written Test, Computer Knowledge Test, Short Hand Test, Typing Test, Personal Interview ద్వారా అభ్యర్థులను selection చేస్తారు. Q5. Supreme Court Job Notification 2025 కి select అయిన Candidates కి Salary 2025 ఎంత.? A. ₹44900/- నుండి ₹67700/- వరకు నెలకు అందుకుంటారు. Q6. SCI jobs 2025 కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS వారికి – ₹1000/- and SC/ST/Women’s candidates కి Fee ₹250/- Disclaimer : Above Information Official Supreme Court Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ జాబ్స్ కు apply చేసుకునే Candidates ముందు గా పోస్ట్ Supreme Court Of India Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!

Naval Dockyard లో 275 అప్రెంటిస్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Naval Dockyard Apprentices Recruitment | Navy Latest apprentices notification

Naval Dockyard Apprentices Recruitment Notification

Naval Dockyard Recruitment: Full Details Indian Naval Dockyard Visakhapatnam: Indian మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధి లో ఉన్న నావెల్ డాక్ యార్డ్ (Naval Dockyard) Visakhapatnam లో Total – 275 Apprentices Jobs సంబంధించిన Latest నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడ్ విభాగాల్లో 10th, ITI అర్హతతో ఈ Naval dockyard apprentices ఉద్యోగ నియామకాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Official: Naval dockyard visakhapatnam 2025 సంస్థ నుండి ఈ Jobs కి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. Official Website: https://www.joinindiannavy.gov.in/ Naval Dockyard Latest పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు: ఈ Naval backyard apprentices 2025 నియామకాలకు పదవ తరగతిలో (10th) కనీసం 50% మార్కులతో మరియు ITI (NCVT/SCVT) లో 65% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Apprenticeship Designated Trades Total Posts Mechanic Diesel 25 Machinist 10 Mechanic (Central AC Plant, Industrial Cooling and Package Air Conditioning) 10 Foundryman 5 Fitter 40 Pipe Fitter 25 Mechanic Machine Tool Maintenance 5 Electrician 25 Instrument Mechanic 10 Electronics Mechanic 25 Welder (Gas and Electric) 13 Sheet Metal Worker 27 Shipwright (Wood) 22 Painter (General) 13 Mechanic Mechatronics 10 Computer Operator and Programming Assistant 10 Total Vacancies 275 Indian Naval Dockyard Recruitment నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు: Application చివరి తేదీ  : 02 జనవరి 2025 Written Exam తేదీ      : 28 ఫిబ్రవరి 2025 Written Exam Results తేదీ : 04 మార్చి 2025 ఇంటర్వ్యూ తేదీలు : 07, 10, 11, 12 మార్చి 2025 లో ఇంటర్వ్యూ ను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఫలితాలు తేదీ : 17 మార్చి 2025 మెడికల్ పరీక్ష ప్రారంభ తేదీ : 19 మార్చి 2025 ఉద్యోగ శిక్షణ ప్రారంభ తేదీ  : 02 మే 2025 Naval Dockyard Jobs కి వయో పరిమితి / Age Limit: ఈ Naval Apprentices Jobs నియామకాలకు apply చేసుకునే వారి కనీస వయస్సు 14 సంవత్సరాలు పైన ఉన్న వారు అర్హులు. No upper age limit. Dockyard Recruitment Jobs Salary Details: ఈ Central Government రూల్స్ ప్రకారం అప్రెంటిస్ సమయంలో నెలకు రూ. 7,700 నుంచి రూ. 8,050 స్టైఫండ్ ఇవ్వబడుతుంది. Naval Jobs కి శిక్షణ వ్యవధి కాలం: ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. Naval Dockyard Latest Notification పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details: ఈ Naval dockyard Latest apprentices jobs నియామకాలకు ఎటువంటి పరీక్ష ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. Naval Dockyard Jobs 2025 కి Selection Process: ఈ ఉద్యోగం కు apply చేసుకున్న అభ్యర్థులను క్రింద ఉన్న విధంగా ఎంపిక చేస్తారు. 1. రాత పరీక్ష / Written Exam 2. ఇంటర్వ్యూ / Interview 3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ 4. మెడికల్ ఎగ్జామినేషన్ How to Apply Naval Dockyard Jobs in Online.? 1. ఈ Naval dockyard jobs కి అప్లై చేసుకునే అభ్యర్థులు మొదటగా క్రింద ఉన్న వెబ్సైట్ లో ఆధార్ మరియు SSC Mark షీట్ ను అప్లోడ్ చేసి రిజిస్టర్ అవ్వాలి. Registration Link: https://www.apprenticeshipindia.gov.in/candidate-login 2. తరువాత, https://www.apprenticeshipindia.gov.in లో అభ్యర్థులు వారి వ్యక్తిగత వివరాలను, డాక్యుమెంట్స్, Trade Preference మరియు Caste certificate ను అప్లోడ్ చేసి మీ యొక్క ప్రొఫైల్ ను 100% complete చేసుకోవాలి. 3. Next step, https://www.apprenticeshipindia.gov.in/apprenticeship/opportunity link ను click చేసి Search By Establishment Name ఆప్షన్ లో “E08152800002” ఎంటర్ చేసి మీకు కావలసిన Trade Jobs కి Apply చేసుకోండి. 4. మీరు apply చేసుకున్న ట్రేడ్ jobs ను printout తీసుకుని మరియు సంబంధిత డాక్యుమెంట్ లేదా వివరాల ను క్రింద 👇 ఉన్న అడ్రస్ కి పోస్ట్ ద్వారా 02 జనవరి 2025 లోపు పంపాలి. Address: The Officer-inCharge (for Apprenticeship), Naval Dockyard Apprentices School, VM Naval Base S.O., P.O., Visakhapatnam – 530 014, Andhra Pradesh. మీకు మరింత సమాచారం కొరకు Download below official notification. Official Notification Download 👉: Click Here Apply Link 👉: Click Here Official Website 👉 : Click Here Join Telegram Group: Subbujobs Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. ఇలాగే కొత్తగా వచ్చిన అన్ని నోటిఫికేషన్స్ లను మిస్ అవ్వకుండా ఉండాలంటే నా  WhatsApp Group లేదా Telegram Channel లో జాయిన్ అవ్వండి. Frequently Asked Questions (FAQs):  Q1. Naval Dockyard Latest Jobs Notification 2025 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 275 apprentice Posts లకి  Q2. Eligibility Criteria for Indian Naval Dockyard Recruitment Jobs 2025.? A. 10th లో 50% and ITI లో 65% పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. Naval Jobs Recruitment 2025 కు application End date.? A. అప్లికేషన్ End Date    : 02 January 2025 Q4. What is the Selection Process for Naval Dockyard Notification latest Jobs 2025.? A. Written Test, Interview, Document Verification మరియు Medical Test నిర్వహించి అభ్యర్థులను selection చేస్తారు. Q5. Naval Job Notification 2025 కి select అయిన Candidates కి Salary ఎంత.? A. ₹7,700 నుంచి ₹8,050/- వరకు నెలకు Stipend ను అందుకుంటారు.  Q6. Naval Dockyard jobs 2025 కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS and SC/ST/Women’s candidates కి Fee ₹0/-(No Fee)   Disclaimer : Above Information Official Indian Naval Dockyard Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ Jobs కి apply చేసుకునే Candidates ముందు గా Naval Dockyard 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!

National Thermal Power Corporation Limited లో సూపర్ నోటిఫికేషన్ విడుదల | NTPC Job Recruitment | NTPC 2024

national thermal power corporation limited recruitment

National Thermal Power Corporation Limited Jobs Information: Full Details National Thermal Power Corporation Limited:  Indian నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 2024-2025 వ సంవత్సరానికి గాను Assistent Officer (Safety) Jobs కి Official Recruitment ను విడుదల చేయడం జరిగింది. ఈ NTPC Jobs నోటిఫికేషన్ ద్వారా Total – 50 Assistant Officer Safety ఉద్యోగ నియామకాలను భర్తీ చేయబోతోంది. ఈ NTPC ఉద్యోగ నియామకాలకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా సేఫ్టీ డిప్లొమా లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Official Recruitment Organisation: National thermal power corporation సంస్థ నుండి ఈ Jobs కి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. NTPC Recruitment Official Website: https://ntpc.co.in/ NTPC Latest Post Vacancies Details: పోస్ట్ నేమ్  : Assistent Officer ( Safety)ఖాళీలు      : 50 postsలెవెల్ ఆఫ్ రిక్రూట్మెంట్ : EO Grade National Thermal Power Corporation Jobs Eligibility Criteria: ఈ National Thermal Power Corporation Limited – Assistant Officer (Safety) నియామకాలకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా సేఫ్టీ డిప్లొమా లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Engineering Degree: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీ లో మెకానికల్ / ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్ / ప్రొడక్షన్/ కెమికల్/ కన్స్ట్రక్షన్/ ఇన్స్ట్రుమెంటేషన్  లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులు. Safety Diploma: డిప్లొమా/ అడ్వాన్స్డ్ డిప్లొమా/ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధి లో ఉన్న సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్ / రీజినల్ లేబర్ ఇన్స్టిట్యూట్  ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగం లో పీజీ డిప్లొమా లలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. NTPC Recruitment Latest నోటిఫికేషన్ కి ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభ తేదీ  : 26 నవంబర్ 2024దరఖాస్తు చివరి తేదీ     : 10 డిసెంబర్ 2024 NTPC Recruitment Jobs Age Limit: ఈ NTPC ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.  అలాగే గవర్నమెంట్ రూల్స్ బట్టి, OBC category కి చెందిన వారికి 3 సంవత్సరాలు మరియు ఎస్సీ/ఎస్టీ category candidates కి 5 సంవత్సరాలు వరకు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. National Thermal Power Corporation Jobs Salary Details: ఈ ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs: 30,000 నుండి Rs:1,20,000 వరకు జీతం అందుకుంటారు. NTPC Jobs Examination Fee Details: జనరల్, OBC, EWS అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 300/- చెల్లించవలసి ఉంటుంది. SC/ ST/ PWBD/Ex-servicemen, Women Candidates ఎటువంటి ఫీజు ను చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే Examination ఫీజు ను ఆన్లైన్ ద్వారా Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి. NTPC Recruitment Selection Process: ఈ NTPC Limited లో ఉద్యోగాలకు apply చేసుకున్న candidates కు,  Screening Test Written Test Document Verification Personal Interview  ద్వారా candidates ను ఎంపిక చేస్తారు. NTPC Jobs కి ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి.? National Thermal Power Corporation 2024 Official website ను Visit చేసి క్రింద విధంగా ఈ ఉద్యోగ నియామకాలకు Apply చేసుకోవచ్చు. 1. First, Click on the NPTC official website: https://careers.ntpc.co.in 2. మీరు New User అయితే మీ వ్యక్తిగత వివరాలు ను ఎంటర్ చేసి Registration ను కంప్లీట్ చేసుకోండి, మీకు Registration Number రావడం జరుగుతుంది.Direct Link to Register: https://careers.ntpc.co.in/recruitment/register.php 3. తరువాత మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డు, విద్య అర్హత కు సంబంధించిన డాక్యుమెంట్ ను   JPG/PDF ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. 4. Next, పేమెంట్ పేజీ లోకి వచ్చి ఫీజు చెల్లించాలి. 5. ఫైనల్ గా అప్లోడ్ చేసిన మొత్తం డిటైల్స్ మరియు Document లను సరిచూసుకుని Submit చేయాలి. Official Notification Download 👉: Click Here Apply Link 👉: Click Here Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు ఇలాంటి లేటెస్ట్ సూపర్ jobs నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఈ WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Frequently Asked Questions (FAQs):  Q1. NTPC Latest Jobs Notification 2025 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 50 apprentice Posts లకి  Q2. Eligibility Criteria for Indian National Thermal Power Corporation Limited Recruitment Jobs 2025.? A. Engineering Degree or Safety Diploma పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. NTPC Jobs Recruitment 2025 కు application End date.? A. అప్లికేషన్ End Date    : 10 December 2024 Q4. What is the Selection Process for NTPC Notification latest Jobs 2025.? A. Screening Test, Written Test, Document Verification, Personal Interview ద్వారా అభ్యర్థులను select చేస్తారు. Q5. NTPC Job Notification 2025 కి select అయిన Candidates కి Salary ఎంత.? A. నెలకు Rs: 30,000 నుండి Rs: 1,20,000 వరకు జీతం అందుకుంటారు. Q6. NTPC jobs 2025 కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS candidates కి ఫీజు ₹300/- and SC/ST/Women’s candidates కి Fee ₹0/-(No Fee). Disclaimer : Above Information Official Nation Thermal Power Corporation Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ Jobs కి apply చేసుకునే Candidates ముందు గా NTPC 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!

సౌత్ ఈస్టర్న్ రైల్వే లో 1785 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | South Eastern Railway Apprentices Jobs Notification | RRCSER

rrcser

RRCSER – South Eastern Railway Recruitment: Full Details South Eastern Railway Apprentices Jobs Notification : సౌత్ ఈస్టర్న్ రైల్వే వివిధ ట్రేడ్ లో  Total – 1785 apprentices Posts లకి 10+2 (ITI) అర్హత తో నోటిఫికేషన్ (South Eastern Railway Apprentices Jobs Notification 2024 ) ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం 10th+ITI లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ RRCSER ఉద్యోగ నియామకాలకు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఈ నోటిఫికేషన్ ను apply చేసుకున్న అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వబడుతుంది. ఈ ఉద్యోగం కు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ మరియు Recruitment Start and End dates ల గురించి పూర్తి వివరాలు కొరకు క్రింద ఉన్న సమాచారం చూసి online లో Apply చేసుకోండి. Daily ఇటువంటి జాబ్స్ సమాచారం గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Official: సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railways) ఈ జాబ్స్ కి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.Official Website: https://www.rrcser.co.in/ RRCSER Post Vacancies Details:  సౌత్ ఈస్టర్న్ రైల్వే లోని వివిధ ట్రేడ్ విభాగాల్లో మొత్తం 1785 పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ ( South Eastern Railway Apprentices Jobs Notification) ను విడుదల చేశారు. Railway Recruitment Eligibility Criteria (విద్య అర్హత): ఈ నియామకాలకు పదవ తరగతిలో (10th) కనీసం 50% మార్కుల తో పాటు NCVT/SCVT ద్వారా గుర్తింపు పొందిన ITI సర్టిఫికెట్ అవసరం. South Eastern Railway Notification: Important Dates  నోటిఫికేషన్ విడుదల    : 28 నవంబర్ 2024దరఖాస్తు ప్రారంభ తేదీ  : 28 నవంబర్ 2024దరఖాస్తు చివరి తేదీ      : 27 డిసెంబర్ 2024 Railway Recruitment కి Age Limit: ఈ RRCSER apprentices ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు కనీసం 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవలసి ఉంటుంది. అలాగే Central Government రూల్స్ ప్రకారం, OBC వారికి అయితే 3 సంవత్సరాలు, SC/ST వారికి అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండీ క్యాప్డ్ క్యాండిడేట్స్, Ex-servicemen వారికి అయితే 10 సంవత్సరాలు వరకు Age Relaxation ఉంటుంది.  RRCSER Salary Details: Central Government రూల్స్ ప్రకారం అప్రెంటిస్ సమయంలో స్టైఫండ్ ఇవ్వబడుతుంది. RRCSER Jobs పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details: జనరల్, OBC అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 100/- చెల్లించవలసి ఉంటుంది. SC/ ST/ PWD/ Women Candidates ఎటువంటి ఫీజు ను చెల్లించవలసిన అవసరం లేదు. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ద్వారా మాత్రమే Pay చేయాలి. South Eastern Railway Jobs Selection Process: ఈ ఉద్యోగం కు apply చేసుకున్న అభ్యర్థులను క్రింద ఉన్న విధంగా ఎంపిక చేస్తారు. How to apply Railway Jobs Online.? (ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి.?) Official Website : https://www.rrcser.co.in/ Official Notification Download 👉: Click Here Important Note : Hi అందరికీ, ఈ subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, Telengana స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు Central గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఇటువంటి కొత్త కొత్త లేటెస్ట్ జాబ్స్  నోటిఫికేషన్ డిటైల్స్ లను మిస్ కాకుండా ఉండాలంటే నా WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Frequently Asked Questions (FAQs):  Q1. RRCSER Jobs Notification 2024 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 1785 apprentice Posts లకి  Q2. Eligibility Criteria for South Eastern Railway Recruitment Jobs 2025..? A. 10th class or ITI పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. Railway recruitment Jobs 2024 కు application End date.? A. అప్లికేషన్ End Date    : 27 December 2024 Q4. What is the Selection Process for South Eastern Railway Notification latest Jobs 2024.? A. Merit Based Test, Document Verification, Medical Examination ద్వారా అభ్యర్థులను select చేస్తారు. Q5. SER appreciates 2024 Job Notification కి select అయిన Candidates కి Salary ఎంత.? A. As per Government Rules Q6. Railway Appreciates jobs 2024 కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS candidates కి ఫీజు ₹100/- and SC/ST/Women’s candidates కి Fee ₹0/-(No Fee) Disclaimer : Above Information Official Railway Recruitment Board Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ Jobs కి apply చేసుకునే Candidates ముందు గా RRCSER 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!

బోర్డర్ రోడ్డు రిక్రూట్మెంట్ (BRO) లో 466 పోస్టులకు నోటిఫికేషన్.!

BRO

BRO – Border Roads Recruitment : Full Details BRO: ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు సంబందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (Border Roads Organization) లో వివిధ విభాగాల్లో 466 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ల విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రాట్మాన్, సూపర్వైజర్(అడ్మినిస్ట్రేషన్), టర్నర్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్(OG), డ్రైవర్ రోడ్ రోలర్(OG), ఆపర్టేటర్ ఎక్సవాటింగ్ మెషినరీ(OG) విభాగాల్లో ఉద్యోగ నియామకాలను 10th, ITI, diploma, ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ నియామకాల సంబంధించిన పూర్తి వివరాలు కొరకు క్రింద ఉన్న సమాచారం చూసి అప్లై చేసుకోండి. అలాగే మీరు Daily Latest Jobs జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి 👇. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Official:  ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు సంబందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుండి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. BRO Recruitment 2024 – Post-wise Vacancies Details:  ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రాట్మాన్, సూపర్వైజర్(అడ్మినిస్ట్రేషన్), టర్నర్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్(OG), డ్రైవర్ రోడ్ రోలర్(OG), ఆపర్టేటర్ ఎక్సవాటింగ్ మెషినరీ(OG) విభాగాల్లో మొత్తం 466 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తున్నారు. BRO Recruitment Educational Qualification ( విద్య అర్హత) : ఈ జాబ్స్ కి 10th, ITI, Diploma, ఇంటర్ మరియు డిగ్రీ విద్య అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ apply చేసుకోవచ్చును. BRO Recruitment 2025 Notification Important Dates: Application ప్రారంభ తేదీ : 16 నవంబర్, 2024Application చివరి తేదీ    : 30 డిసెంబర్, 2024 BRO Jobs Age Limit: ఈ ఉద్యోగ నియామకాలకి apply చేసుకునే వారి వయస్సు 18 మరియు 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.  అలాగే ఈ BRO జాబ్స్ కి Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు మరియు ఫిజికల్ Handicaped క్యాండిడేట్స్ కి ఐతే 10 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. BRO నోటిఫికేషన్ Salary Details: ఈ BRO ఉద్యోగం కు అర్హత సాధించిన అభ్యర్థులు నెలకు జీతం రూ. 19,900 నుండి రూ. 92300 (as per posts) వరకు పొందుతారు. BRO పరీక్ష ఫీజు వివరాలు / BRO Examination Fee Details: ఈ Border Roads Recruitment లో ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు జనరల్ కేటగిరీ, ఓబీసీ, EWS మరియు Ex-servicemen candidates కి అయితే పరీక్ష ఫీజు ₹50/- చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారు అయితే పరీక్ష ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. How to apply Bro jobs Online.? ( ఆన్లైన్ లో BRO రిక్రూట్మెంట్ Jobs ki ఎలా apply చేయాలి.?) 1. First, Official website ని visit చేయాలి. Link: https://recruitment.bro.gov.in/ 2. Next Step, కొత్తగా apply చేసే వారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను complete చేయాలి. 3. Next, వెబ్సైట్ లో లాగిన్ అయి, మీ మొక్క personal Details, Mobile Number and Education Details and other Details ను enter చేసి Application process ను complete చేయాలి. 4. Final గా, Submit button పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి మరియు Futuru Reference కోసం Application Form ను Save చేసి పెట్టుకోండి. BRO Jobs Selection Process (ఎంపిక ప్రక్రియ): ఈ Latest BRO ఉద్యోగం కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటగా Written Exam నిర్వహిస్తారు. Written Exam లో మెరిట్ మార్క్స్ వచ్చిన వారికి Skill Test or Driving Test (as per posts) and  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అర్హత సాధించిన వారికి జాబ్స్ ను ఇస్తారు. Official Website👉: https://recruitment.bro.gov.in/ Official Notification Download 👉: Click Here Important Note : Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాను. మీరు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి. Frequently Asked Questions (FAQs):  Q1. BRO Jobs Notification 2024 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 466 Posts లకి  Q2. Eligibility Criteria for Border Roads Organization Recruitment Jobs 2025..? A. 10th class, Intermediate, ITI, Diploma and Degree complete చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. BRO recruitment Jobs 2024 కు application End date.? A. అప్లికేషన్ End Date    : 30 December 2024 Q4. What is the Selection Process for Border Roads Organization Notification latest Jobs 2024.? A. Written Exam, Skill Test/Driving Test, Document Verification ద్వారా అభ్యర్థులను select చేస్తారు. Q5. BRO 2024 Job Notification కి select అయిన Candidates కి Salary ఎంత.? A. ₹19,900 – ₹92300 (as per posts) Q6. BRO Recruitment jobs 2024 కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS candidates కి ఫీజు ₹50/- and SC/ST/Women’s candidates కి Fee ₹0/-(No Fee) Disclaimer : Above Information Official Border Roads Organization Recruitment 2024 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ Jobs కి apply చేసుకునే Candidates ముందు గా BRO 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి.   Thank you for your support and Encouragement 😍.!