National Thermal Power Corporation Limited లో సూపర్ నోటిఫికేషన్ విడుదల | NTPC Job Recruitment | NTPC 2024

national thermal power corporation limited recruitment

National Thermal Power Corporation Limited Jobs Information: Full Details National Thermal Power Corporation Limited:  Indian నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 2024-2025 వ సంవత్సరానికి గాను Assistent Officer (Safety) Jobs కి Official Recruitment ను విడుదల చేయడం జరిగింది. ఈ NTPC Jobs నోటిఫికేషన్ ద్వారా Total – 50 Assistant Officer Safety ఉద్యోగ నియామకాలను భర్తీ చేయబోతోంది. ఈ NTPC ఉద్యోగ నియామకాలకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా సేఫ్టీ డిప్లొమా లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Official Recruitment Organisation: National thermal power corporation సంస్థ నుండి ఈ Jobs కి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. NTPC Recruitment Official Website: https://ntpc.co.in/ NTPC Latest Post Vacancies Details: పోస్ట్ నేమ్  : Assistent Officer ( Safety)ఖాళీలు      : 50 postsలెవెల్ ఆఫ్ రిక్రూట్మెంట్ : EO Grade National Thermal Power Corporation Jobs Eligibility Criteria: ఈ National Thermal Power Corporation Limited – Assistant Officer (Safety) నియామకాలకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా సేఫ్టీ డిప్లొమా లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Engineering Degree: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీ లో మెకానికల్ / ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్ / ప్రొడక్షన్/ కెమికల్/ కన్స్ట్రక్షన్/ ఇన్స్ట్రుమెంటేషన్  లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులు. Safety Diploma: డిప్లొమా/ అడ్వాన్స్డ్ డిప్లొమా/ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధి లో ఉన్న సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్ / రీజినల్ లేబర్ ఇన్స్టిట్యూట్  ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగం లో పీజీ డిప్లొమా లలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. NTPC Recruitment Latest నోటిఫికేషన్ కి ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభ తేదీ  : 26 నవంబర్ 2024దరఖాస్తు చివరి తేదీ     : 10 డిసెంబర్ 2024 NTPC Recruitment Jobs Age Limit: ఈ NTPC ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.  అలాగే గవర్నమెంట్ రూల్స్ బట్టి, OBC category కి చెందిన వారికి 3 సంవత్సరాలు మరియు ఎస్సీ/ఎస్టీ category candidates కి 5 సంవత్సరాలు వరకు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. National Thermal Power Corporation Jobs Salary Details: ఈ ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs: 30,000 నుండి Rs:1,20,000 వరకు జీతం అందుకుంటారు. NTPC Jobs Examination Fee Details: జనరల్, OBC, EWS అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 300/- చెల్లించవలసి ఉంటుంది. SC/ ST/ PWBD/Ex-servicemen, Women Candidates ఎటువంటి ఫీజు ను చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే Examination ఫీజు ను ఆన్లైన్ ద్వారా Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి. NTPC Recruitment Selection Process: ఈ NTPC Limited లో ఉద్యోగాలకు apply చేసుకున్న candidates కు,  Screening Test Written Test Document Verification Personal Interview  ద్వారా candidates ను ఎంపిక చేస్తారు. NTPC Jobs కి ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి.? National Thermal Power Corporation 2024 Official website ను Visit చేసి క్రింద విధంగా ఈ ఉద్యోగ నియామకాలకు Apply చేసుకోవచ్చు. 1. First, Click on the NPTC official website: https://careers.ntpc.co.in 2. మీరు New User అయితే మీ వ్యక్తిగత వివరాలు ను ఎంటర్ చేసి Registration ను కంప్లీట్ చేసుకోండి, మీకు Registration Number రావడం జరుగుతుంది.Direct Link to Register: https://careers.ntpc.co.in/recruitment/register.php 3. తరువాత మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డు, విద్య అర్హత కు సంబంధించిన డాక్యుమెంట్ ను   JPG/PDF ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. 4. Next, పేమెంట్ పేజీ లోకి వచ్చి ఫీజు చెల్లించాలి. 5. ఫైనల్ గా అప్లోడ్ చేసిన మొత్తం డిటైల్స్ మరియు Document లను సరిచూసుకుని Submit చేయాలి. Official Notification Download 👉: Click Here Apply Link 👉: Click Here Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు ఇలాంటి లేటెస్ట్ సూపర్ jobs నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఈ WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Frequently Asked Questions (FAQs):  Q1. NTPC Latest Jobs Notification 2025 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 50 apprentice Posts లకి  Q2. Eligibility Criteria for Indian National Thermal Power Corporation Limited Recruitment Jobs 2025.? A. Engineering Degree or Safety Diploma పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. NTPC Jobs Recruitment 2025 కు application End date.? A. అప్లికేషన్ End Date    : 10 December 2024 Q4. What is the Selection Process for NTPC Notification latest Jobs 2025.? A. Screening Test, Written Test, Document Verification, Personal Interview ద్వారా అభ్యర్థులను select చేస్తారు. Q5. NTPC Job Notification 2025 కి select అయిన Candidates కి Salary ఎంత.? A. నెలకు Rs: 30,000 నుండి Rs: 1,20,000 వరకు జీతం అందుకుంటారు. Q6. NTPC jobs 2025 కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS candidates కి ఫీజు ₹300/- and SC/ST/Women’s candidates కి Fee ₹0/-(No Fee). Disclaimer : Above Information Official Nation Thermal Power Corporation Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ Jobs కి apply చేసుకునే Candidates ముందు గా NTPC 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!

సౌత్ ఈస్టర్న్ రైల్వే లో 1785 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | South Eastern Railway Apprentices Jobs Notification | RRCSER

rrcser

RRCSER – South Eastern Railway Recruitment: Full Details South Eastern Railway Apprentices Jobs Notification : సౌత్ ఈస్టర్న్ రైల్వే వివిధ ట్రేడ్ లో  Total – 1785 apprentices Posts లకి 10+2 (ITI) అర్హత తో నోటిఫికేషన్ (South Eastern Railway Apprentices Jobs Notification 2024 ) ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం 10th+ITI లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ RRCSER ఉద్యోగ నియామకాలకు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఈ నోటిఫికేషన్ ను apply చేసుకున్న అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వబడుతుంది. ఈ ఉద్యోగం కు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ మరియు Recruitment Start and End dates ల గురించి పూర్తి వివరాలు కొరకు క్రింద ఉన్న సమాచారం చూసి online లో Apply చేసుకోండి. Daily ఇటువంటి జాబ్స్ సమాచారం గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Official: సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railways) ఈ జాబ్స్ కి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.Official Website: https://www.rrcser.co.in/ RRCSER Post Vacancies Details:  సౌత్ ఈస్టర్న్ రైల్వే లోని వివిధ ట్రేడ్ విభాగాల్లో మొత్తం 1785 పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ ( South Eastern Railway Apprentices Jobs Notification) ను విడుదల చేశారు. Railway Recruitment Eligibility Criteria (విద్య అర్హత): ఈ నియామకాలకు పదవ తరగతిలో (10th) కనీసం 50% మార్కుల తో పాటు NCVT/SCVT ద్వారా గుర్తింపు పొందిన ITI సర్టిఫికెట్ అవసరం. South Eastern Railway Notification: Important Dates  నోటిఫికేషన్ విడుదల    : 28 నవంబర్ 2024దరఖాస్తు ప్రారంభ తేదీ  : 28 నవంబర్ 2024దరఖాస్తు చివరి తేదీ      : 27 డిసెంబర్ 2024 Railway Recruitment కి Age Limit: ఈ RRCSER apprentices ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు కనీసం 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవలసి ఉంటుంది. అలాగే Central Government రూల్స్ ప్రకారం, OBC వారికి అయితే 3 సంవత్సరాలు, SC/ST వారికి అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండీ క్యాప్డ్ క్యాండిడేట్స్, Ex-servicemen వారికి అయితే 10 సంవత్సరాలు వరకు Age Relaxation ఉంటుంది.  RRCSER Salary Details: Central Government రూల్స్ ప్రకారం అప్రెంటిస్ సమయంలో స్టైఫండ్ ఇవ్వబడుతుంది. RRCSER Jobs పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details: జనరల్, OBC అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 100/- చెల్లించవలసి ఉంటుంది. SC/ ST/ PWD/ Women Candidates ఎటువంటి ఫీజు ను చెల్లించవలసిన అవసరం లేదు. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ద్వారా మాత్రమే Pay చేయాలి. South Eastern Railway Jobs Selection Process: ఈ ఉద్యోగం కు apply చేసుకున్న అభ్యర్థులను క్రింద ఉన్న విధంగా ఎంపిక చేస్తారు. How to apply Railway Jobs Online.? (ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి.?) Official Website : https://www.rrcser.co.in/ Official Notification Download 👉: Click Here Important Note : Hi అందరికీ, ఈ subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, Telengana స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు Central గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఇటువంటి కొత్త కొత్త లేటెస్ట్ జాబ్స్  నోటిఫికేషన్ డిటైల్స్ లను మిస్ కాకుండా ఉండాలంటే నా WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Frequently Asked Questions (FAQs):  Q1. RRCSER Jobs Notification 2024 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 1785 apprentice Posts లకి  Q2. Eligibility Criteria for South Eastern Railway Recruitment Jobs 2025..? A. 10th class or ITI పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. Railway recruitment Jobs 2024 కు application End date.? A. అప్లికేషన్ End Date    : 27 December 2024 Q4. What is the Selection Process for South Eastern Railway Notification latest Jobs 2024.? A. Merit Based Test, Document Verification, Medical Examination ద్వారా అభ్యర్థులను select చేస్తారు. Q5. SER appreciates 2024 Job Notification కి select అయిన Candidates కి Salary ఎంత.? A. As per Government Rules Q6. Railway Appreciates jobs 2024 కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS candidates కి ఫీజు ₹100/- and SC/ST/Women’s candidates కి Fee ₹0/-(No Fee) Disclaimer : Above Information Official Railway Recruitment Board Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ Jobs కి apply చేసుకునే Candidates ముందు గా RRCSER 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!

బోర్డర్ రోడ్డు రిక్రూట్మెంట్ (BRO) లో 466 పోస్టులకు నోటిఫికేషన్.!

BRO

BRO – Border Roads Recruitment : Full Details BRO: ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు సంబందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (Border Roads Organization) లో వివిధ విభాగాల్లో 466 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ల విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రాట్మాన్, సూపర్వైజర్(అడ్మినిస్ట్రేషన్), టర్నర్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్(OG), డ్రైవర్ రోడ్ రోలర్(OG), ఆపర్టేటర్ ఎక్సవాటింగ్ మెషినరీ(OG) విభాగాల్లో ఉద్యోగ నియామకాలను 10th, ITI, diploma, ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ నియామకాల సంబంధించిన పూర్తి వివరాలు కొరకు క్రింద ఉన్న సమాచారం చూసి అప్లై చేసుకోండి. అలాగే మీరు Daily Latest Jobs జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి 👇. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Official:  ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు సంబందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుండి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. BRO Recruitment 2024 – Post-wise Vacancies Details:  ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రాట్మాన్, సూపర్వైజర్(అడ్మినిస్ట్రేషన్), టర్నర్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్(OG), డ్రైవర్ రోడ్ రోలర్(OG), ఆపర్టేటర్ ఎక్సవాటింగ్ మెషినరీ(OG) విభాగాల్లో మొత్తం 466 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తున్నారు. BRO Recruitment Educational Qualification ( విద్య అర్హత) : ఈ జాబ్స్ కి 10th, ITI, Diploma, ఇంటర్ మరియు డిగ్రీ విద్య అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ apply చేసుకోవచ్చును. BRO Recruitment 2025 Notification Important Dates: Application ప్రారంభ తేదీ : 16 నవంబర్, 2024Application చివరి తేదీ    : 30 డిసెంబర్, 2024 BRO Jobs Age Limit: ఈ ఉద్యోగ నియామకాలకి apply చేసుకునే వారి వయస్సు 18 మరియు 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.  అలాగే ఈ BRO జాబ్స్ కి Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు మరియు ఫిజికల్ Handicaped క్యాండిడేట్స్ కి ఐతే 10 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. BRO నోటిఫికేషన్ Salary Details: ఈ BRO ఉద్యోగం కు అర్హత సాధించిన అభ్యర్థులు నెలకు జీతం రూ. 19,900 నుండి రూ. 92300 (as per posts) వరకు పొందుతారు. BRO పరీక్ష ఫీజు వివరాలు / BRO Examination Fee Details: ఈ Border Roads Recruitment లో ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు జనరల్ కేటగిరీ, ఓబీసీ, EWS మరియు Ex-servicemen candidates కి అయితే పరీక్ష ఫీజు ₹50/- చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారు అయితే పరీక్ష ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. How to apply Bro jobs Online.? ( ఆన్లైన్ లో BRO రిక్రూట్మెంట్ Jobs ki ఎలా apply చేయాలి.?) 1. First, Official website ని visit చేయాలి. Link: https://recruitment.bro.gov.in/ 2. Next Step, కొత్తగా apply చేసే వారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను complete చేయాలి. 3. Next, వెబ్సైట్ లో లాగిన్ అయి, మీ మొక్క personal Details, Mobile Number and Education Details and other Details ను enter చేసి Application process ను complete చేయాలి. 4. Final గా, Submit button పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి మరియు Futuru Reference కోసం Application Form ను Save చేసి పెట్టుకోండి. BRO Jobs Selection Process (ఎంపిక ప్రక్రియ): ఈ Latest BRO ఉద్యోగం కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటగా Written Exam నిర్వహిస్తారు. Written Exam లో మెరిట్ మార్క్స్ వచ్చిన వారికి Skill Test or Driving Test (as per posts) and  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అర్హత సాధించిన వారికి జాబ్స్ ను ఇస్తారు. Official Website👉: https://recruitment.bro.gov.in/ Official Notification Download 👉: Click Here Important Note : Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాను. మీరు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి. Frequently Asked Questions (FAQs):  Q1. BRO Jobs Notification 2024 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 466 Posts లకి  Q2. Eligibility Criteria for Border Roads Organization Recruitment Jobs 2025..? A. 10th class, Intermediate, ITI, Diploma and Degree complete చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. BRO recruitment Jobs 2024 కు application End date.? A. అప్లికేషన్ End Date    : 30 December 2024 Q4. What is the Selection Process for Border Roads Organization Notification latest Jobs 2024.? A. Written Exam, Skill Test/Driving Test, Document Verification ద్వారా అభ్యర్థులను select చేస్తారు. Q5. BRO 2024 Job Notification కి select అయిన Candidates కి Salary ఎంత.? A. ₹19,900 – ₹92300 (as per posts) Q6. BRO Recruitment jobs 2024 కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS candidates కి ఫీజు ₹50/- and SC/ST/Women’s candidates కి Fee ₹0/-(No Fee) Disclaimer : Above Information Official Border Roads Organization Recruitment 2024 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ Jobs కి apply చేసుకునే Candidates ముందు గా BRO 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి.   Thank you for your support and Encouragement 😍.!