DRDO Recruitment 2025 | DRDO Careers| DRDO Government Jobs| DRDO Notification 2025

DRDO Notification 2025:  డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుండి Junior Research Fellowship – 25 పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ ఉద్యోగ నియామకాలను B.E, B.Tech లేదా M.E, M.Tech అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల, ఇంటర్వూ తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్: 

DRDO recruitment 2025 (DRDO) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.

Official Website: www.drdo.gov.in

పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు: 

Defence research and development organisation recruitment లో మొత్తం Junior Research Fellowship – 25 పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ALSO READ :  సౌత్ ఈస్టర్న్ రైల్వే లో 1785 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | South Eastern Railway Apprentices Jobs Notification | RRCSER
విద్య అర్హత: 

ఈ DRDO నియామకాలకు B.E, B.Tech లేదా M.E, M.Tech డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

DRDO నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు: 

ఇంటర్వూ తేదీ : 28-01-2025 నుండి 30-01-2025 వరకు

వయో పరిమితి / Age Limit :

ఈ DRDO careers నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది.

జీతం / పేస్కేల్ వివరాలు: 

ఈ DRDO latest recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs:37,000/- Stipend తో పాటు House Rent Allowance(HRA) పొందుతారు.

పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details:

ఈ Drdo recruitment jobs నియామకాలకు Apply చేసుకునే అభ్యర్థులు ఎటువంటి Exam ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ALSO READ :  Naval Dockyard లో 275 అప్రెంటిస్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Naval Dockyard Apprentices Recruitment | Navy Latest apprentices notification
ఎంపిక విధానం / Selection Process: 

ఈ DRDO latest recruitment 2025 కు apply చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి పరీక్షా నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి / How to apply online..? 

DRDO అఫిషియల్ వెబ్సైట్ ను విజిట్ చేసి, దరఖాస్తు ఫారాన్ని www.drdo.gov.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు వారు అప్లికేషన్ ను పూరించి jrf.rectt.cabs@gov.in కు ఇమెయిల్ ద్వారా “24 జనవరి 2025” లోపు పంపాలి. ఇమెయిల్ సబ్జెక్ట్ ఫీల్డ్‌లో తప్పనిసరిగా “Application for the post of Junior Research Fellowship- Subject” ఉండాలి. 

ఈ నియామకాలకు apply చేసుకునే వారు Educational Certificate, Date of Birth, Caste certificate, Photo , Address Proof and All Semister certificates అవసరం.

Official Notification Download 👉: Click Here

ALSO READ :  Post Office Recruitment నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Post Office Recruitment 2025 | IPPB SO Jobs | Post Office Latest Recruitment

Official Website 👉 : Click Here

Join Telegram Group: Subbujobs

Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి.

Thank you for your Support 😍….!

Leave a Comment