IB JIO Recruitment 2025 – 394 జూనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్స్ | Apply Online
IB JIO Recruitment 2025 Notification
Intelligence Bureau (IB) నుండి భారీగా ఉద్యోగ నియామకాలకు అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం 394 IB Junior Intelligence Officer Grade-II Technical Jobs పోస్టులను Diploma in engineering మరియు Degree అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.
Recruitment Organisation/రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్:
Ministry of Home Affairs(MHA), Intelligence Bureau – Government of India నుండి ఈ నోటిఫికేషన్ ను అఫిషియల్ గా విడుదల చేయబడింది.
Official Website: https://www.mha.gov.in/en
Vacancy Details – IB JIO Recruitment 2025
ఈ IB Junior Intelligence Officer 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 394 Junior Intelligence Officer Grade-II (Technical)
ఉద్యోగాలను వివిధ విభాగాల్లో భర్తీ చేయబోతోంది.
IB JIO Vacancy Details 2025:
Category | No of Vacancies |
UR | 157 |
EWS | 32 |
OBC | 117 |
SC | 60 |
ST | 28 |
Educational Qualification (విద్య అర్హత):
ఈ జూనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలు 2025 నియామకాలకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ మరియు డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Diploma in Engineering:
- Electronics / Electronics & Communication / Electrical & Electronics / IT / Computer Science / Computer Engineering / Computer Application. (OR)
Degree:
- B.Sc. (Electronics / Computer Science / Physics / Mathematics)
- BCA (Bachelor in Computer Applications)
IB JIO Important Dates 2025:
Application Start Date : 23 ఆగస్టు 2025
Last Date to apply online : 14 సెప్టెంబర్ 2025
Age Limit (వయో పరిమితి):
ఈ Intelligence Bureau లో ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, స్పోర్ట్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది.
Salary / Pay scale – IB JIO Jobs 2025
ఈ IB JIO Requirement 2025 లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs: 25,500 – Rs:81,100/- వరకు జీతం అందుకుంటారు. అదనంగా Special security allowance కూడా వర్తిస్తాయి.
Application Fee Details (ఫీజు వివరాలు) :
ఈ IB JIO Apply Online 2025 చేసుకునే General, OBC, EWS (Male) అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 650/- చెల్లించవలసి ఉంటుంది.అలాగే SC/ ST/ Womens/Others అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 550/- చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి.
Selection Process – IB JIO Recruitment 2025:
ఈ Intelligence Bureau కు apply చేసుకున్న అభ్యర్థుల కి IB JIO Selection Process 2025 మూడు స్థాయిలో ఎంపిక పరీక్షలను నిర్వహిస్తారు.
1. Tier-I : Online Exam
- Subject: General Awareness, Reasoning, Quantitative Aptitude, Technical Knowledge
- Marks: 100
- Time Duration: 90 minutes
2. Tier- ll : Skill Test (Technical)
- Subject: Testing practical technical skills related to Electronics, IT, Computer Science
- Marks: 30
3. Tier- lll : Interview
- Subject: Testing practical technical skills related to Electronics, IT, Computer Science
- Marks: 30
Final గా Document Verification మరియు Medical Test లను జరిపి ఫైనల్ గా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
How to Apply for IB JIO Recruitment 2025 – జూనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్స్:
Intelligence Bureau requirement 2025 అఫిషియల్ వెబ్సైట్ ను visit చేసి ఈ ఉద్యోగ నియామకాలకు Apply చేసుకోవచ్చు లేదా క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
Important Links – IB JIO Jobs 2025
Direct Link to Apply: https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/94260/Index.html
Official Notification Download 👉: Click Here
Apply Link 👉: Click Here
Official Website 👉 : Click Here
Join Telegram Group: Subbujobs
Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి.
Thank you for your Support 😍….!