Indian Naval Dockyard Visakhapatnam: ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధి లో ఉన్న నావెల్ డాక్ యార్డ్ (Naval Dockyard) విశాఖపట్నం లో మొత్తం 275 అప్రెంటిస్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడ్ విభాగాల్లో 10th, ITI అర్హతతో ఈ Naval dockyard apprentices ఉద్యోగ నియామకాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్:
Naval dockyard visakhapatnam 2025 సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
Official Website: https://www.joinindiannavy.gov.in/
పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు:
ఈ Naval backyard apprentices 2025 నియామకాలకు పదవ తరగతిలో (10th) కనీసం 50% మార్కులతో మరియు ITI (NCVT/SCVT) లో 65% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Apprenticeship Designated Trades | Total Posts |
Mechanic Diesel | 25 |
Machinist | 10 |
Mechanic (Central AC Plant, Industrial Cooling and Package Air Conditioning) | 10 |
Foundryman | 5 |
Fitter | 40 |
Pipe Fitter | 25 |
Mechanic Machine Tool Maintenance | 5 |
Electrician | 25 |
Instrument Mechanic | 10 |
Electronics Mechanic | 25 |
Welder (Gas and Electric) | 13 |
Sheet Metal Worker | 27 |
Shipwright (Wood) | 22 |
Painter (General) | 13 |
Mechanic Mechatronics | 10 |
Computer Operator and Programming Assistant | 10 |
Total Vacancies | 275 |
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ : 02 జనవరి 2025
Written Exam తేదీ : 28 ఫిబ్రవరి 2025
Written Exam Results తేదీ : 04 మార్చి 2025
ఇంటర్వ్యూ తేదీలు : 07, 10, 11, 12 మార్చి 2025 లో ఇంటర్వ్యూ ను నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ ఫలితాలు తేదీ : 17 మార్చి 2025
మెడికల్ పరీక్ష ప్రారంభ తేదీ : 19 మార్చి 2025
ఉద్యోగ శిక్షణ ప్రారంభ తేదీ : 02 మే 2025
వయో పరిమితి / Age Limit:
ఈ Naval Apprentices Jobs నియామకాలకు apply చేసుకునే వారి కనీస వయస్సు 14 సంవత్సరాలు పైన ఉన్న వారు అర్హులు. No upper age limit.
జీతం / పేస్కేల్ వివరాలు:
Central Government రూల్స్ ప్రకారం అప్రెంటిస్ సమయంలో నెలకు రూ. 7,700 నుంచి రూ. 8,050 స్టైఫండ్ ఇవ్వబడుతుంది.
శిక్షణ వ్యవధి కాలం:
ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details:
ఈ Naval dockyard Latest apprentices jobs నియామకాలకు ఎటువంటి పరీక్ష ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం / Selection Process:
ఈ ఉద్యోగం కు apply చేసుకున్న అభ్యర్థులను క్రింద ఉన్న విధంగా ఎంపిక చేస్తారు.
1. రాత పరీక్ష / Written Exam
2. ఇంటర్వ్యూ / Interview
3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
4. మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి / How to Apply ..?
1. ఈ Naval dockyard jobs కి అప్లై చేసుకునే అభ్యర్థులు మొదటగా క్రింద ఉన్న వెబ్సైట్ లో ఆధార్ మరియు SSC Mark షీట్ ను అప్లోడ్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
Registration Link: https://www.apprenticeshipindia.gov.in/candidate-login
2. తరువాత, https://www.apprenticeshipindia.gov.in లో అభ్యర్థులు వారి వ్యక్తిగత వివరాలను, డాక్యుమెంట్స్, Trade Preference మరియు Caste certificate ను అప్లోడ్ చేసి మీ యొక్క ప్రొఫైల్ ను 100% complete చేసుకోవాలి.
3. Next, https://www.apprenticeshipindia.gov.in/apprenticeship/opportunity లింక్ ను క్లిక్ చేసి Search By Establishment Name option లో “E08152800002” ఎంటర్ చేసి మీకు కావలసిన ట్రేడ్ ఉద్యోగం కి Apply చేసుకోండి.
4. మీరు apply చేసుకున్న ట్రేడ్ jobs ను printout తీసుకుని మరియు సంబంధిత డాక్యుమెంట్ లేదా వివరాలును క్రింద 👇 ఉన్న అడ్రస్ కి పోస్ట్ ద్వారా 02 జనవరి 2025 లోపు పంపాలి.
Address: The Officer-inCharge (for Apprenticeship), Naval Dockyard Apprentices School, VM Naval Base S.O., P.O., Visakhapatnam – 530 014, Andhra Pradesh.
మీకు మరింత సమాచారం కొరకు Download below official notification.
Official Notification Download 👉: Click Here
Apply Link 👉: Click Here
Official Website 👉 : Click Here
Join Telegram Group: Subbujobs
Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి.
Thank you for your Support😍….!