Post Office Recruitment నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Post Office Recruitment 2025 | IPPB SO Jobs | Post Office Latest Recruitment

Post Office Recruitment: ఇండియన్ పోస్ట్ ఆఫీస్ (IPPB) నుండి మొత్తం 61 – Specialist officer పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్ ఉద్యోగ నియామకాలను B.E, B.Tech లేదా PG అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్: 

Indian post office so recruitment (IPPB SO Recruitment) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.

Official Website: https://ippbonline.com/web/ippb/current-openings

 

పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు: 
Name of the Post  No.of Vacancies 
Assistent Manager 54
Manager 04
Senior Manager 03
Total :  61
ALSO READ :  Supreme court of India నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | SCI Notification 2024 | SCI Jobs | SCI Latest Recruitment
విద్య అర్హత: 

ఈ post office recruitment 2024 నియామకాలకు B.E, B.Tech లేదా PG డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Post Office నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ  : 21 డిసెంబరు 2024

దరఖాస్తు చివరి తేదీ     : 10 జనవరి 2025

వయో పరిమితి / Age Limit :

ఈ post office specialist officer ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 20 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, PwBD(UR) వారికి 10 సంవత్సరాలు, PwBD(OBC) వారికి 13 సంవత్సరాలు, PwBD(SC/ST) వారికి 15 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది.

జీతం / పేస్కేల్ వివరాలు: 

ఈ post office so latest recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs:1,40,398/-  నుండి Rs:2,25,937 వరకు జీతం అందుకుంటారు.

పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details:

ఈ post office so jobsqj కి apply చేసుకునే జనరల్, OBC, EWS అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 750/- చెల్లించవలసి ఉంటుంది.అలాగే  SC/ ST/ PWD అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 150/- చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి.

ALSO READ :  Bank of Baroda నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Bank of baroda recruitment | bank of baroda recruitment 2025 | Bob bank recruitment
ఎంపిక విధానం / Selection Process: 

ఈ post office so jobs కు apply చేసుకున్న అభ్యర్థులను అసెస్మెంట్ టెస్ట్ ,  గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్: 

ఈ Ippb recruitment  నియామకాలకు ప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్, 

1. Photograph

2. Signature (with black ink)

3. Left thumb impression ( Black or White ink)

4. A hand written document (text given in notification)

5. Latest Resume

ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి / How to apply online ..? 

post office government jobs అఫిషియల్ వెబ్సైట్ ను విజిట్ చేసి ఈ ఉద్యోగ నియామకాలకు Apply చేసుకోవచ్చు లేదా క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

Direct Link to Apply: https://ibpsonline.ibps.in/ippbldec24/basic_details.php

Official Notification Download 👉: Click Here

ALSO READ :  Central Bank of India నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Central bank of india recruitment | Central bank of india notification 2025

Apply Link 👉: Click Here

Official Website 👉 : Click Here

Join Telegram Group: Subbujobs

Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి.

Thank you for your Support 😍….!

Leave a Comment