Army Ordnance Corps నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Army Ordnance Corps Recruitment 2024 | AOC Recruitment

army ordnance corps recruitment

Army Ordnance Corps Latest Recruitment: Full Details Army Ordnance Corps Recruitment: ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC)  నుండి మొత్తం 723 పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో  Material Assistant, JOA, Civil Motor Driver, Tele Operator Grade – ll, Fireman, Carpenter & Joiner, Painter & Decorator, MTS మరియు Tradesman Mate ఉద్యోగ నియామకాలను 10th, ఇంటర్, ITI మరియు డిగ్రీ అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Official రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్:  Army Ordnance Corps (AOC Recruitment) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. Official Website: https://www.aocrecruitment.gov.in/ AOCL పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు:  Name of the post   Total Vacancies Payscale Material Assistant 19 Rs: 29,200 – Rs: 92,300 ( Level – 5) Junior Office Assistant 27 Rs: 19,900 – Rs: 63,200 ( Level – 2) Civil Motor Driver 04 Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) Tele Operator Garde – II 14 Rs: 19,900 – Rs: 63,200 ( Level – 2) Fireman 247 Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) Carpenter & Joiner 07 Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) Painter & Decorator 05 Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) MTS 11 Rs: 18,000 – Rs: 56,900 ( Level – 1) Tradesman Mate 389 Rs: 18,000 – Rs: 56,900 ( Level -1) Total 723 Army Recruitment Educational Eligibility Criteria (విద్య అర్హత):  ఈ AOC Recruitment 2024 నియామకాలకు 10th, ఇంటర్, ITI మరియు డిగ్రీ ( పోస్టులు ఆధారంగా) ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. AOC 2024 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:  దరఖాస్తు ప్రారంభ తేదీ  : 02 డిసెంబరు 2024 దరఖాస్తు చివరి తేదీ     : 22 డిసెంబర్ 2024 Application Process   : ఆన్లైన్ AOCL Jobs కి వయో పరిమితి / Age Limit: ఈ Latest Army Ordnance Corps Recruitment ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.  అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, PwBD(UR) వారికి 10 సంవత్సరాలు, PwBD(OBC) వారికి 13 సంవత్సరాలు, PwBD(SC/ST) వారికి 15 సంవత్సరాలు మరియు Ex-servicemen కి 3 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. Army Ordnance Corps Limited salary Details: ఈ Aoc latest recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs: 18000 నుండి Rs: 92300 (Posts అధారంగా) వరకు జీతం అందుకుంటారు. AOCL Jobs కి ఎంపిక విధానం / Selection Process:  ఈ Army ordnance corps jobs కు apply చేసుకున్న అభ్యర్థులను, Physical Examination Written Exam Document Verification మరియు Medical Examination ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి / How to apply Army jobs in online.?  1. AOC  అధికార వెబ్సైట్ https://www.aocrecruitment.gov.in/ లో దరఖాస్తు చేయాలి. 2. అభ్యర్థులు వారి వ్యక్తిగత వివరాలను, డాక్యుమెంట్స్, ఫొటో మరియు సిగ్నేచర్ ను అప్లోడ్ చేసి , వారికి కావలసిన పోస్ట్ ను సెలెక్ట్ చేసుకొని Apply చేసుకోవాలి. Official Notification Download 👉: Click Here Apply Link 👉: Click Here Official Website 👉 : Click Here Telegram Channel: Subbujobs Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు రోజు ఇటువంటి లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను తెలుసుకోవడానికి ఈ WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Frequently Asked Questions (FAQs): Q1. Army Ordnance Corps Limited Latest Notification 2025 లో Total ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 723 Posts లకి Q2. Eligibility Criteria for AOCL Jobs 2025.? A. 10th, Intermediate, ITI and Degree పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. Army Jobs Recruitment 2025 కు application Start date and End dates.? A. Start Date   : 02 డిసెంబరు 2024 and End Date    : 22 డిసెంబర్ 2024 Q4. What is the Selection Process for AOCL latest Jobs 2025.? A. Physical Examination, Written Exam, Document Verification మరియు Medical Examination ద్వారా అభ్యర్థులను selection చేస్తారు. Q5. Army Ordnance Corps Limited Notification 2025 కి select అయిన Candidates కి Salary 2025 ఎంత pay చేస్తారు.? A. ₹18000/- నుండి ₹92300/- వరకు నెలకు అందుకుంటారు. Disclaimer : Above Information Official Army Ordnance Corps Limited Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని content రాయబడింది. ఈ Job నియామకాలకు apply చేసుకునే Candidates ముందు గా పోస్ట్ AOC Limited Recruitment Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు వివరాలు క్లుప్తంగా చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!