Bank of Baroda నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Bank of baroda recruitment | bank of baroda recruitment 2025 | Bob bank recruitment

bank of baroda recruitment

Bank of baroda recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నుండి 1267 పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా Agriculture Marketing Officer, Agriculture Marketing Manager, Manager – Sales, Manager – Credit Analyst, Senior Manager – Credit Analyst, MSME Relationship Officer, Security Analyst, Technical Manager – Civil Engineer, Technical Senior Manager, Cloud Engineer, AI Engineer, Senior AI Engineer, API Developer, Java Fullstack Developer మరియు వివిధ విభాగాల్లో ఉద్యోగ నియామకాలను Graduation Degree, B.E, B.Tech లేదా PG అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit, Probation period మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. 

Read more