BSF RO RM Recruitment 2025 – 1121 Head Constable Posts

BSF RO RM Recruitment 2025 Notification – Apply Online for 1121 Head Constable Radio Operator & Radio Mechanic Vacancies

BSF RO RM Recruitment 2025: Full Details Border Security Force (BSF) నుండి రేడియో ఆపరేటర్ (RO) మరియు రేడియో మెకానిక్ (RM) ఉద్యోగాలకు గాను మొత్తం 1,121 పోస్టులను 2025 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో విడుదల చేశారు. ఇది దేశ సేవ చేయడానికి మరియు గవర్నమెంట్ jobs కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది golden opportunity. ఈ ఉద్యోగాలకు apply చేయడానికి అర్హత – Intermediate (OR) 10+2 (ITI). ఇంకా eligibility, salary, application process మరియు ఎగ్జామ్ details మరియు అప్లికేషన్ start date and end date వంటి సమాచారం క్రింద చూసి అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని Latest jobs updates గురించి తెలుసుకోవడానికి మా WhatsApp Group లేదా Telegram Channel లో Join అవ్వండి. Recruitment Organisation Official (రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్): Border Security Force 2025 నుండి ఈ Notification అఫిషియల్ గా విడుదల చేశారు. Official Website Portal 👉:  https://rectt.bsf.gov.in/ BSF Vacancy 2025 – Post wise details: Post 1: Head Constable (RO – Radio Operator) Vacancies: 910 Posts Role of Post: Radio communication ను ఆపరేట్ చేయడం, రిసీవ్ మరియు ట్రాన్స్మిట్ చేయడం. Post 2: Head Constable (RM – Radio Mechanic) Vacancies: 211 Posts Role of Post: Radio equipments ని maintenance చేయడం. BSF RO RM Eligibility Criteria (అర్హత): ఈ BSF RO RM Jobs కి Apply చేయడానికి మీరు కింద ఉన్న Educational Qualification ని కలిగి ఉండాలి. Educational Qualification: ఆప్షన్ 1: ఇంటర్మీడియట్ (PCM – Physics, Chemistry, Mathematics) లో 60% మార్క్ తో పాస్ అయి ఉండాలి. ఆప్షన్ 2: 10th pass + 2 years ITI Certificate (ITI సంబంధిత ట్రేడ్స్ లో 60% marks తో పాస్ అయి ఉండాలి – Radio & Television, Electronics, COPA, Data Entry, General Electronics, Electrician, Filter..) BSF RO RM Notification 2025 : Important Dates Application ప్రారంభ తేదీ  : 24 August 2025 Application చివరి తేదీ     : 23 September 2025 Application Online Fee Last Date: 23 September 2025 Admit Card Release Date: Exams కి 2-3 weeks ముందు admit card ను Release చేస్తారు. BSF RO RM Age Limit (వయో పరిమితి): ఈ BSF Latest Notification 2025 ఉద్యోగ నియామకాలకు, Minimum Age: 18 years Maximum Age: 30 years Age Relaxation: OBC/SC/ST candidates కి Goverment Rules ప్రకారం age Relaxation ఉంటుంది. OBC Candidates – 3 years SC/ST Candidates – 5 years ఇతర Categories candidates అభ్యర్థుల age Relaxation గురించి తెలుసుకోవడానికి BSF Head Constable RO RM Official Notification 2025 లో చూడండి. BSF Head Constable Salary ( Pay scale): ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన candidates కి మంచి శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. Pay scale Range : నెలకు వేతనం Rs: 25,500/- నుండి Rs: 81,100/- వరకు ఉంటుంది. Additional Allowances: House Rent Allowance, DA, UA and Travel Allowances కూడా వర్తిస్తాయి. In-hand Salary: నెలకు అన్ని Cuttings పోయి ₹35,000 – ₹40,000 వరకు అందుకుంటారు. BSF Recruitment Application Fee Details: జనరల్/ ఓబీసీ/EWS Candidates కి- ₹100/- SC/ST/Women’s/ Ex-servicemen Candidates కి – ₹0/- ( Zero Fee) Payment Mode: Online లో మాత్రమే ( Debit Crad/Credit Card/, Online Net Banking, UPI payments ద్వారా pay చేయాలి). BSF Recruitment Selection Process : ఎలా ఎంపిక చేస్తారు.? ఈ jobs కి మీరు 5 stages clear చేయవలసి ఉంటుంది. 1. Physical Standard Test ( PST): ఈ టెస్ట్ లో Chest, Weight, Height వంటి measurement లను తీసుకుంటారు. 2. Physical Efficiency Test(PET): ఇది పూర్తిగా Fitness Test. ఇందులో 24 minutes లో 5KM రన్నింగ్ complete చేయాలి. 3. Computer Based Test( CBT- Written Test): ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్క్స్ కు ఉంటుంది. 100 Questions – Negative Marking కూడా ఉంటుంది. Syllabus: Reasoning, General Awareness, Maths, Physics, Electronics. 4. Trade Test ( RO Jobs కి మాత్రమే): ఇందులో Paragraph Reading Test or Dictation Test ఉంటుంది. 5. Document Verification and Medical Examination Test: Finally, అన్ని Documents verify చేసి, Medical Fitness ను check చేసి Candidates ను selection చేస్తారు. BSF RO RM Jobs: Qualifying Marks CBT Test & Trade Test : General/OBC/ EWS వారు minimum 38% Marks తో and SC/ST/Ex-servicemen వారు అయితే మినిమం 33% Marks రావలసి ఉంటుంది. How to apply for BSF RO RM Recruitment 2025: Step-by-step Guide ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ simple గా apply చేసుకోవడానికి క్రింద ఉన్న steps ను follow అవ్వండి. 1. మొదటగా BSF Recruitment Official వెబ్సైట్ https://rectt.bsf.gov.in/ లోకి వెళ్లండి. 2. Next, BSF Website లో క్రింది కి scroll చేస్తే మీకు, “Current Recruitment Openings” లో ఉన్న “Apply Here” Button పైన క్లిక్ చేయండి. 3. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్, Email Id ని ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ complete చేయాలి. 4. Next Login చేసి, Application Form లో మీ Personal Details మరియు Educational details, Passport size photo and మిగతా వివరాలని ను enter చేసి Application process complete చేయండి. 5. Final గా Application Form ను Submit చేసి, దానిని Future Reference కోసం Download or Print Out తీసుకోండి. Direct Apply Link👉:  Apply Here Official PDF Notification 👉: Click Here Telegram Channel Link👉 : Subbu jobs అందరికి నమస్కారం🙏, మన subbujobs.com వెబ్సైట్ లో Andhrapradesh state jobs, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, Software Jobs, Work From Home Jobs మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు Latest Jobs Notifications డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా WhatsApp Group లేదా Telegram Group లో Join అవ్వండి. Frequently asked questions (FAQs): Q1. BSF Head Constable RO RM Notification 2025 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేయబడ్డాయి.? A. 1121 Posts Release చేశారు. Q2. Eligibility Criteria for Latest BSF RO and RM Jobs 2025..? A: Intermediate or 10+2(ITI) పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. BSF Head Constable RO RM Notification కు Application ప్రారంభ తేదీ మరియు చివరి తేదీ.? A. 24 August 2025 వ తేదీ నుండి application ప్రారంభం అవుతుంది, ఈ ఉద్యోగాలకు చివరి తేదీ 23 September 2025. Q4. What is the Selection Process of BSF RO RM Selection Process.? A. Physical Efficiency Test (PET) and Physical Standard Test (PST), Computer Based Test (CBT),  Paragraph Reading Test(PRT) and Dictation Test (DT) for RO Jobs only, Document Verification, Medical Test నిర్వహించి అభ్యర్థులను selection చేస్తారు. Q5. BSF Head Constable Salary 2025 ఎంత.? A. వేతనం Rs: 25,500/ – Rs: 81,100/- (as per 7th CPC) + Additional Allowances Q5. BSF RO RM  jobs కి fee details ఎంత.? A. జనరల్/OBC/EWS అభ్యర్థుల కి ఐతే Fee ₹100/- మరియు SC/ST/Women’s వారికి ఐతే Fee ₹0/- (No Fee). Disclaimer : Above Information Official BSF Recruitment నోటిఫికేషన్ Base చేసుకొని రాయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు apply చేసుకునే Candidates ముందు గా BSF Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!