Central Bank Of India Recruitment: Full Guide
Central bank of india recruitment: భారత్ ప్రభుత్వ బ్యాంకు అయిన Central Bank of India నుండి భారీగా ఉద్యోగ నియామకాలకు అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 1000 క్రెడిట్ ఆఫీసర్ (Credit Officer in Mainstream) ఉద్యోగాలను ఏదైనా Degree (Graduation) అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.