NHPC Recruitment 2025 – Apply Online for 248 Junior Engineer & Other Posts

NHPC Recruitment 2025 Notification for 248 Junior Engineer and Non-Executive Posts

NHPC Recruitment 2025 : Full Details NHPC 2025: Central Government Jobs ( Ministry Of Power) కోసం ఎదురుచూస్తున్న aspirants కి ఇది ఒక మంచి Golden Opportunity.! ఈ NHPC Recruitment లో మొత్తం 248 posts లకి గాను వివిధ విభాగాలలో official notification ని విడుదల చేయడం జరిగింది. ఈ NHPC Jobs కు సంబంధించిన పూర్తి డిటైల్స్ – Eligibility, Application Fee information, section process, salary, age limit, application start date and last date వంటి వివరాల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన candidates apply చేసుకోవచ్చు. అలాగే మీరు Daily ఇటువంటి లేటెస్ట్ Central Government Jobs updates గురించి తెలుసుకోవడానికి మా WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Official Recruitment Organisation ( Official రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్): National Hydroelectric Power Corporation నుండి 2025 వ సంవత్సరానికి గాను అఫిషియల్ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. Official Website: https://www.nhpcindia.com/ NHPC Recruitment 2025 Post-wise Vacancies Details: ఈ NHPC JE Vacancy లో మొత్తం 248 ఉద్యోగాలు ఉన్నాయి: Junior Engineer (CIVIL) – 109 Junior Engineer (Mechanical) – 49 Junior Engineer (Electrical) – 46 Junior Engineer (Communication & Electronics) – 17 Assistant Rajbhasha Officer – 11 Senior Accountant – 10 Hindi Translator – 5 Supervisor (IT) – 1 NHPC Non-Executive Posts 2025 Eligibility Criteria (అర్హత): ఈ NHPC Non-Executive ఉద్యోగాలకు క్రింద ఉన్న విద్య అర్హతలు అవసరం (post-wise): Junior Engineer Posts: ఈ జాబ్స్ కి 3 years Diploma in relevant engineering branch (Civil, Electrical, Mechanical, E&C) లలో General/OBC/EWS – Candidates అయితే minimum 60% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి, అలాగే SC/ST/PwBD – candidates అయితే 50% తో పాస్ అయి ఉండాలి. Assistant Rajbhasha Officer: ఈ Rajbhasha Officers Job కి Master’s Degree in Hindi లేదా English subjects లో పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. Senior Accountant: ఈ ఉద్యోగాలకు Graduate with CA/ICWA or equivalent పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. Hindi Translator: ఈ జాబ్స్ కి Master’s Degree in Hindi/English Certificates అవసరం. Supervisor (IT): Diploma/Degree in IT/CS ఉత్తీర్ణులు అయి ఉండాలి. NHPC Jobs Notification Important Dates( ముఖ్యమైన తేదీలు): ఈ NHPC 248 Jobs కి Online లో apply చేసుకోవడానికి ముఖ్యమైన Dates, Application Start Date: 2nd September 2025 Application Last Date to Apply: 1st October 2025 Mode of Apply Application: Online (NHPC Official Website ద్వారా) NHPC Careers 2025 Age Limit : ఈ 2025 NHPC ఉద్యోగ నియామకాలకు maximum age limit: 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అలాగే OBC/SC/ST/PwBD/Ex-servicemen candidates కి Central Government Rules ప్రకారం Age Relaxation కూడా ఉంటుంది. NHPC Jobs 2025 Salary (జీతం): ఈ జాబ్స్ కి పోస్ట్ లను బట్టి జీతం ఉంటుంది.  Assistant Rajbhasha Officer: ₹40,000 – ₹1,40,000 Junior Engineer, Supervisor, Sr. Accountant: ₹29,600 – ₹1,19,500 Hindi Translator: ₹27,000 – ₹1,05,000 NHPC Latest jobs Selection Process (ఎంపిక విధానం): ఈ NHPC jobs కు apply చేసుకున్న candidates కి క్రింద ఉన్న పరీక్షలు నిర్వహించి select చేయడం జరుగుతుంది. Computer Based Test (CBT) Document Verification (DV) Note: ఈ Computer Based Test లో qualify అయిన వారు మాత్రమే next selection stages కి వెళ్తారు. NHPC Recruitment Application Fee Details: ఇందులో ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే General/OBC/EWS Candidates కి: ₹600 + bank charges and SC/ST/PwBD/Ex-servicemen/Women candidates కి: ₹0 (No Fee). How to apply NHPC Jobs in Online.?(ఆన్లైన్ లో NHPC జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి.?) 1. First NHPC Official website ని visit చేయాలి. 2. Official Website లో ఉన్న “Careers” అనే option పైన click చేయాలి. 3. Next, కొత్త గా Apply చేసే వారు Registration procees తో Required details ను fill చేయాలి. 4. తరువాత డాక్యుమెంట్స్ upload చేసి, application fee ను ఆన్లైన్ లో pay చేయాలి ( If applicable). 5. Application Form ను Submit చేసి, Print Out కూడా తీసుకోవాలి Future Reference కోసం. Direct Link to Apply 👉:  Click Here Official Notification Download 👉: Click Here Join Telegram Group👉: Subbu jobs Hi All, మన subbujobs.com website లో Andhra Pradesh State Jobs, Telangana State Government Jobs, Private, Software Jobs, Work From Home Jobs and Central Government Jobs నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. అలాగే మీరు ఈ Latest Job Updates ను మిస్ చేసుకోకుండా ఉండాలంటే మా WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Frequently Asked Questions (FAQs): Q1. NHPC Jobs Notification 2025 లో Total ఎన్ని Jobs కి నోటిఫికేషన్ విడుదల చేశారు.? A. మొత్తం: 248 Posts లకి Q2. NHPC Recruitment 2025 కి Eligibility Criteria..? A. Diploma in Engineering, CA and Master’s Degree complete చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. NHPC recruitment Jobs 2025 కు application End date.? A. అప్లికేషన్ End Date    : 1st October 2025 Q4. What is the Selection Process for NHPC latest Jobs 2025.? A. Computer Based Test and Document Verification ద్వారా అభ్యర్థులను select చేస్తారు. Q5. NHPC 2025 Job Notification కి select అయిన అభ్యర్థులకి Salary ఎంత.? A. Monthly Salary: ₹ 27,000 – ₹ 1,40,000 లోపు ఉంటుంది. Disclaimer : Above Information Official NHPC Recruitment 2025 ను Base చేసుకొని పైన ఉన్న post రాయబడింది. ఈ NHPC Jobs కి apply చేసుకునే Candidates ముందు గా NHPC 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!

Naval Dockyard లో 275 అప్రెంటిస్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Naval Dockyard Apprentices Recruitment | Navy Latest apprentices notification

Naval Dockyard Apprentices Recruitment Notification

Naval Dockyard Recruitment: Full Details Indian Naval Dockyard Visakhapatnam: Indian మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధి లో ఉన్న నావెల్ డాక్ యార్డ్ (Naval Dockyard) Visakhapatnam లో Total – 275 Apprentices Jobs సంబంధించిన Latest నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడ్ విభాగాల్లో 10th, ITI అర్హతతో ఈ Naval dockyard apprentices ఉద్యోగ నియామకాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Official: Naval dockyard visakhapatnam 2025 సంస్థ నుండి ఈ Jobs కి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. Official Website: https://www.joinindiannavy.gov.in/ Naval Dockyard Latest పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు: ఈ Naval backyard apprentices 2025 నియామకాలకు పదవ తరగతిలో (10th) కనీసం 50% మార్కులతో మరియు ITI (NCVT/SCVT) లో 65% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Apprenticeship Designated Trades Total Posts Mechanic Diesel 25 Machinist 10 Mechanic (Central AC Plant, Industrial Cooling and Package Air Conditioning) 10 Foundryman 5 Fitter 40 Pipe Fitter 25 Mechanic Machine Tool Maintenance 5 Electrician 25 Instrument Mechanic 10 Electronics Mechanic 25 Welder (Gas and Electric) 13 Sheet Metal Worker 27 Shipwright (Wood) 22 Painter (General) 13 Mechanic Mechatronics 10 Computer Operator and Programming Assistant 10 Total Vacancies 275 Indian Naval Dockyard Recruitment నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు: Application చివరి తేదీ  : 02 జనవరి 2025 Written Exam తేదీ      : 28 ఫిబ్రవరి 2025 Written Exam Results తేదీ : 04 మార్చి 2025 ఇంటర్వ్యూ తేదీలు : 07, 10, 11, 12 మార్చి 2025 లో ఇంటర్వ్యూ ను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఫలితాలు తేదీ : 17 మార్చి 2025 మెడికల్ పరీక్ష ప్రారంభ తేదీ : 19 మార్చి 2025 ఉద్యోగ శిక్షణ ప్రారంభ తేదీ  : 02 మే 2025 Naval Dockyard Jobs కి వయో పరిమితి / Age Limit: ఈ Naval Apprentices Jobs నియామకాలకు apply చేసుకునే వారి కనీస వయస్సు 14 సంవత్సరాలు పైన ఉన్న వారు అర్హులు. No upper age limit. Dockyard Recruitment Jobs Salary Details: ఈ Central Government రూల్స్ ప్రకారం అప్రెంటిస్ సమయంలో నెలకు రూ. 7,700 నుంచి రూ. 8,050 స్టైఫండ్ ఇవ్వబడుతుంది. Naval Jobs కి శిక్షణ వ్యవధి కాలం: ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. Naval Dockyard Latest Notification పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details: ఈ Naval dockyard Latest apprentices jobs నియామకాలకు ఎటువంటి పరీక్ష ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. Naval Dockyard Jobs 2025 కి Selection Process: ఈ ఉద్యోగం కు apply చేసుకున్న అభ్యర్థులను క్రింద ఉన్న విధంగా ఎంపిక చేస్తారు. 1. రాత పరీక్ష / Written Exam 2. ఇంటర్వ్యూ / Interview 3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ 4. మెడికల్ ఎగ్జామినేషన్ How to Apply Naval Dockyard Jobs in Online.? 1. ఈ Naval dockyard jobs కి అప్లై చేసుకునే అభ్యర్థులు మొదటగా క్రింద ఉన్న వెబ్సైట్ లో ఆధార్ మరియు SSC Mark షీట్ ను అప్లోడ్ చేసి రిజిస్టర్ అవ్వాలి. Registration Link: https://www.apprenticeshipindia.gov.in/candidate-login 2. తరువాత, https://www.apprenticeshipindia.gov.in లో అభ్యర్థులు వారి వ్యక్తిగత వివరాలను, డాక్యుమెంట్స్, Trade Preference మరియు Caste certificate ను అప్లోడ్ చేసి మీ యొక్క ప్రొఫైల్ ను 100% complete చేసుకోవాలి. 3. Next step, https://www.apprenticeshipindia.gov.in/apprenticeship/opportunity link ను click చేసి Search By Establishment Name ఆప్షన్ లో “E08152800002” ఎంటర్ చేసి మీకు కావలసిన Trade Jobs కి Apply చేసుకోండి. 4. మీరు apply చేసుకున్న ట్రేడ్ jobs ను printout తీసుకుని మరియు సంబంధిత డాక్యుమెంట్ లేదా వివరాల ను క్రింద 👇 ఉన్న అడ్రస్ కి పోస్ట్ ద్వారా 02 జనవరి 2025 లోపు పంపాలి. Address: The Officer-inCharge (for Apprenticeship), Naval Dockyard Apprentices School, VM Naval Base S.O., P.O., Visakhapatnam – 530 014, Andhra Pradesh. మీకు మరింత సమాచారం కొరకు Download below official notification. Official Notification Download 👉: Click Here Apply Link 👉: Click Here Official Website 👉 : Click Here Join Telegram Group: Subbujobs Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. ఇలాగే కొత్తగా వచ్చిన అన్ని నోటిఫికేషన్స్ లను మిస్ అవ్వకుండా ఉండాలంటే నా  WhatsApp Group లేదా Telegram Channel లో జాయిన్ అవ్వండి. Frequently Asked Questions (FAQs):  Q1. Naval Dockyard Latest Jobs Notification 2025 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 275 apprentice Posts లకి  Q2. Eligibility Criteria for Indian Naval Dockyard Recruitment Jobs 2025.? A. 10th లో 50% and ITI లో 65% పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. Naval Jobs Recruitment 2025 కు application End date.? A. అప్లికేషన్ End Date    : 02 January 2025 Q4. What is the Selection Process for Naval Dockyard Notification latest Jobs 2025.? A. Written Test, Interview, Document Verification మరియు Medical Test నిర్వహించి అభ్యర్థులను selection చేస్తారు. Q5. Naval Job Notification 2025 కి select అయిన Candidates కి Salary ఎంత.? A. ₹7,700 నుంచి ₹8,050/- వరకు నెలకు Stipend ను అందుకుంటారు.  Q6. Naval Dockyard jobs 2025 కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS and SC/ST/Women’s candidates కి Fee ₹0/-(No Fee)   Disclaimer : Above Information Official Indian Naval Dockyard Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ Jobs కి apply చేసుకునే Candidates ముందు గా Naval Dockyard 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!