Indian oil corporation limited నుండి భారీ నోటిఫికేషన్ విడుదల| Indian oil recruitment| Indian oil vacancy | IOCL notification

Indian oil corporation limited

Indian Oil Corporation Limited: ప్రముఖ ఆయిల్ మరియు గ్యాస్ సంస్థ అయిన Indian Oil Corporate Limited నుండి భారీగా ఉద్యోగ నియామకాలకు అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.ఇందులో మొత్తం 246 ఉద్యోగాలను వివిధ విభాగాల్లో Junior Operator, Junior Attendant, Junior Business Assistant పోస్టులను 10th, Inter, Degree (Graduation) అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ … Read more