RRB Section Controller 2025 – 368 Jobs Notification Out | Apply Online Now

RRB Section Controller 2025

RRB section controller 2025: Full Details Railway Recruitment Board(RRB) నుండి భారీగా ఉద్యోగ నియామకాలకు Official Notification ను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 368 RRB section controller officer ఉద్యోగాలను Degree (Graduation) అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు – fees, section process, salary, age limit, start date and last date వంటి వివరాల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది Government Jobs కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి చాలా మంచి అవకాశం. అలాగే మీరు Daily లేటెస్ట్ Jobs Recruitment information and more details గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Channel లో జాయిన్ అవ్వండి. Recruitment Organisation(రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్): Railway recruitment board నుండి ఈ RRB section controller notification 2025 గాను ఉద్యోగాలు అఫిషియల్ గా విడుదల చేయబడింది. Official Website: https://rrb.gov.in RRB Section Controller 2025 – Vacancy Details (పోస్ట్ వివరాలు): ఈ RRB Official Notification ద్వారా మొత్తం 368 Section controller jobs లను వివిధ భర్తీ చేయబోతోంది. Educational Qualification (విద్య అర్హత): ఈ ఉద్యోగా నియామకాలకు ఏదైనా గుర్తింపు పొందిన University నుండి Degree or Graduation పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. RRB section controller notification ముఖ్యమైన తేదీలు: నోటిఫికేషన్ విడుదల    : 22 August 2025 దరఖాస్తు ప్రారంభ తేదీ  : 15 September 2025 దరఖాస్తు చివరి తేదీ     : 14 October 2025 Age Limit (వయో పరిమితి): ఈ RRB section controller notification లో ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 20 నుండి 33 (01- 01- 2026) సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government రూల్స్ ప్రకారం, OBC, ఎస్సీ/ఎస్టీ, PwBD వారికి వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. Salary / Pay Scale – RRB SC Jobs 2025: ఈ Rrb sc recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు ప్రారంభ వేతనం Rs: 35,400 – Rs:60,000/ – మధ్య జీతం అందుకుంటారు. అదనం గా DA, TA, HRA and Other Allowance కూడ పొందుతారు. Application Fee Details (ఫీజు వివరాలు): ఈ RRB section controller jobs కి apply చేసుకునే General, OBC, EWS అభ్యర్థులు అయితే Examination Fee Rs: 500/- చెల్లించవలసి ఉంటుంది.అలాగే  SC/ ST/ PwBD/women’s అభ్యర్థులు అయితే Examination Fee Rs: 250/-  చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి. Selection Process (ఎంపిక విధానం): ఈ RRB Section controller job 2025 కు apply చేసుకున్న అభ్యర్థులకు RRB Section controller selection Process ప్రకారం Computer Based Test (CBT), Skill Test, Document Verification and  Medical Examination ఆధారంగా ఎంపిక చేస్తారు. How to apply online RRB Section officer Jobs.? (ఆన్లైన్ లో RRB Jobs కి ఎలా దరఖాస్తు చేయాలి): 1. మొదటగా, RRB Recruitment Official వెబ్సైట్ ను visit చేయండి. 2. తర్వాత, మీరు కొత్తగా apply చేస్తున్న వారు అయితే Registration ప్రాసెస్ ను complete చేయండి. 3. Next steps, Login అయి మీ మొక్క Personal Details, Mobile Number, Email address and Education Details and certifications ను upload చేసి application form ను submit చేయండి. 4. Last గా, Form submit చేసిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ ఫారం ను సేవ్ చేసుకోండి ఫ్యూచర్ reference కోసం. ఈ విధంగా ఉద్యోగ నియామకాలకు Online Apply చేసుకోవచ్చు. RRB Notification Important Links: Direct Link to Apply: Click Link (Soon Link Active) Official Notification Download 👉: Click Here Apply Link 👉: Click Here Official Website 👉 : Click Here Join Telegram Group: Subbu jobs Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ డిటైల్స్ ను మిస్ అవ్వకుండా ఉండాలంటే పైన ఉన్న WhatsApp Group లేదా Telegram Channel లో జాయిన్ అవ్వండి. Frequently asked questions (FAQs): Q1. RRB section controller Eligibility Criteria ఏమి ఉండాలి.? A: ఏదైనా గుర్తింపు పొందిన University నుండి Degree లేదా Graduation పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q2. RRB section controller apply online ప్రారంభ తేదీ మరియు చివరి తేదీ.? A. Application online లో 15 September 2025 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది, చివరి తేదీ 14 October 2025. Q3. RRB section controller selection Process ఎలా నిర్వహిస్తారు.? A. CBT, Skill Test, Document Verification and Medicial Examination నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. Q4. Salary ఎంత.? A. వేతనం ₹35,400 – ₹60,000+ Additional Allowances Q5. RRB section controller application Fee Details ఎంత.? A. General/OBC/EWS candidates కి ₹500/- మరియు SC/ST/PwBD/Women’s కి ₹250/- Thank you for your Support 😍….!

సౌత్ ఈస్టర్న్ రైల్వే లో 1785 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | South Eastern Railway Apprentices Jobs Notification | RRCSER

rrcser

RRCSER – South Eastern Railway Recruitment: Full Details South Eastern Railway Apprentices Jobs Notification : సౌత్ ఈస్టర్న్ రైల్వే వివిధ ట్రేడ్ లో  Total – 1785 apprentices Posts లకి 10+2 (ITI) అర్హత తో నోటిఫికేషన్ (South Eastern Railway Apprentices Jobs Notification 2024 ) ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం 10th+ITI లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ RRCSER ఉద్యోగ నియామకాలకు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఈ నోటిఫికేషన్ ను apply చేసుకున్న అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వబడుతుంది. ఈ ఉద్యోగం కు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ మరియు Recruitment Start and End dates ల గురించి పూర్తి వివరాలు కొరకు క్రింద ఉన్న సమాచారం చూసి online లో Apply చేసుకోండి. Daily ఇటువంటి జాబ్స్ సమాచారం గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Official: సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railways) ఈ జాబ్స్ కి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.Official Website: https://www.rrcser.co.in/ RRCSER Post Vacancies Details:  సౌత్ ఈస్టర్న్ రైల్వే లోని వివిధ ట్రేడ్ విభాగాల్లో మొత్తం 1785 పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ ( South Eastern Railway Apprentices Jobs Notification) ను విడుదల చేశారు. Railway Recruitment Eligibility Criteria (విద్య అర్హత): ఈ నియామకాలకు పదవ తరగతిలో (10th) కనీసం 50% మార్కుల తో పాటు NCVT/SCVT ద్వారా గుర్తింపు పొందిన ITI సర్టిఫికెట్ అవసరం. South Eastern Railway Notification: Important Dates  నోటిఫికేషన్ విడుదల    : 28 నవంబర్ 2024దరఖాస్తు ప్రారంభ తేదీ  : 28 నవంబర్ 2024దరఖాస్తు చివరి తేదీ      : 27 డిసెంబర్ 2024 Railway Recruitment కి Age Limit: ఈ RRCSER apprentices ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు కనీసం 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవలసి ఉంటుంది. అలాగే Central Government రూల్స్ ప్రకారం, OBC వారికి అయితే 3 సంవత్సరాలు, SC/ST వారికి అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండీ క్యాప్డ్ క్యాండిడేట్స్, Ex-servicemen వారికి అయితే 10 సంవత్సరాలు వరకు Age Relaxation ఉంటుంది.  RRCSER Salary Details: Central Government రూల్స్ ప్రకారం అప్రెంటిస్ సమయంలో స్టైఫండ్ ఇవ్వబడుతుంది. RRCSER Jobs పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details: జనరల్, OBC అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 100/- చెల్లించవలసి ఉంటుంది. SC/ ST/ PWD/ Women Candidates ఎటువంటి ఫీజు ను చెల్లించవలసిన అవసరం లేదు. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ద్వారా మాత్రమే Pay చేయాలి. South Eastern Railway Jobs Selection Process: ఈ ఉద్యోగం కు apply చేసుకున్న అభ్యర్థులను క్రింద ఉన్న విధంగా ఎంపిక చేస్తారు. How to apply Railway Jobs Online.? (ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి.?) Official Website : https://www.rrcser.co.in/ Official Notification Download 👉: Click Here Important Note : Hi అందరికీ, ఈ subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, Telengana స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు Central గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఇటువంటి కొత్త కొత్త లేటెస్ట్ జాబ్స్  నోటిఫికేషన్ డిటైల్స్ లను మిస్ కాకుండా ఉండాలంటే నా WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Frequently Asked Questions (FAQs):  Q1. RRCSER Jobs Notification 2024 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 1785 apprentice Posts లకి  Q2. Eligibility Criteria for South Eastern Railway Recruitment Jobs 2025..? A. 10th class or ITI పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. Railway recruitment Jobs 2024 కు application End date.? A. అప్లికేషన్ End Date    : 27 December 2024 Q4. What is the Selection Process for South Eastern Railway Notification latest Jobs 2024.? A. Merit Based Test, Document Verification, Medical Examination ద్వారా అభ్యర్థులను select చేస్తారు. Q5. SER appreciates 2024 Job Notification కి select అయిన Candidates కి Salary ఎంత.? A. As per Government Rules Q6. Railway Appreciates jobs 2024 కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS candidates కి ఫీజు ₹100/- and SC/ST/Women’s candidates కి Fee ₹0/-(No Fee) Disclaimer : Above Information Official Railway Recruitment Board Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ Jobs కి apply చేసుకునే Candidates ముందు గా RRCSER 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!