SBI Specialist Officer Recruitment 2025 – 122 Vacancies | Apply Online

SBI SCO Recruitment 2025 Notification – 122 Vacancies, Apply Online

SBI Specialist Officer Recruitment 2025 – పూర్తి వివరాలు SBI Specialist Officer Recruitment 2025: అందరికీ నమస్కారం..! 2025 వ సంవత్సరానికి గాను state bank of india కు సంబంధించిన ఒక కొత్త నోటిఫికేషన్ – SBI SCO Notification 2025 రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం 122 vacancies ఉన్నాయి. ఈ SBI Jobs లో Manager (credit analyst), Deputy Manager (products-digital platforms), Manager (products- digital platforms) కోసం Official Notification Release చేయడం జరిగింది. ఈ SBI Jobs కు సంబంధించిన Full Details – Eligibility, Online Fee Details, Selection Process, salary, candidates age limit, application last date to apply online వంటి వివరాల కోసం క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు apply చేసుకోవచ్చు. అలాగే మీరు Daily ఇటువంటి Central and State Government Jobs updates గురించి తెలుసుకోవడానికి మా WhatsApp లేదా Telegram Channel లో జాయిన్ అవ్వండి. Official Recruitment Organisation ( Official రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్): SBI Specialist Officer Recruitment 2025 వ సంవత్సరానికి గాను మొత్తం 122 ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయబడింది. Official Website: https://sbi.bank.in/ SBI Specialist Officer Recruitment 2025 Vacancy Details (SBI ఖాళీలు): SBI లో మొత్తం 122 ఉద్యోగాలు వివిధ విభాగాలలో Release చేశారు. Name of the Post  Grade – Scale Vacancies MANAGER (Credit Analyst) MMGS – III 63 Manager (Products – Digital Platforms) MMGS – III 34 Deputy Manager (Products – Digital Platforms) MMGS – II 25 SBI SCO Eligibility 2025 – అర్హత Manager (credit Analyst) post కి apply చేసుకోవడానికి అభ్యర్థులు Graduation+ MBA+ CA+CFA+ICWA Complete చేసి ఉండాలి. అలాగే corporate Credit లో minimum 3 years working experience ఉండాలి. Manager (Products – Digital Platforms) post కి Apply చేసుకోవడానికి అభ్యర్థులు B.E/B.TECH/MCA complete చేసి ఉండాలి. అలాగే Digital Payments/Automation Fare Collection(AFC)/ Digital Solutions/FASTag/Risk Management/ Fintech/ Customer Relationship Management లో minimum 5 years experience ఉండాలి. Deputy Manager (Products – Digital Platforms) post కి Online లో apply చేసుకోవడానికి B.E/B.Tech/MCA complete చేసి ఉండాలి. ఇంకా Digital Payments/AFC/FASTag/Risk Management/ Fintech/ Customer Relationship Management/Digital Solution లో minimum 3 years experience ఉండాలి. పైన ఉన్న జాబ్స్ కి apply చేసుకోవడానికి minimum 60% Marks అవసరం.   SBI Specialist Officer Salary 2025 (Pay Scale) – జీతం Manager (MMGS-III): ₹85,920 – ₹1,05,280 వరకు ఉంటుంది. Manager(Products – Digital Platforms): ₹85,920 – ₹1,05,280 వరకు ఉంటుంది. Deputy Manager (Products – Digital Platforms): ₹64,820 – ₹93,960 వరకు ఉంటుంది. ఇంకా extra గా HRA, DA, Medical Benefits, leave travel allowance తో పాటు CCA, PF కూడా ఉంటుంది. SBI SCO 2025 Important Dates – ముఖ్యమైన తేదీలు Application Start Date to apply : 11th September 2025 Application End Date to Apply: 2nd October 2025 SBI SCO Selection Process 2025 –ఎంపిక విధానం ఈ Jobs కి apply చేసుకునే అభ్యర్థులకి Selection Process 4 steps లో ఉంటుంది. Shortlist Interview Document Verification Direct interview Note: ఈ ఉద్యోగాలకు ఎటువంటి Written Exam లేదు. Only Direct Interview ద్వారా Final Selection  జరుగుతుంది. Required Documents for SBI Specialist Officer 2025: ఈ SBI Bank Jobs కి apply చేసుకునే వారికి క్రింద Documents Mandatory, Photograph and Signature Bio data Resume ID Proof Date of Birth Certificate Educational Certificates Experienced Certificate Caste Certificate and PwBD Certificate Form -16/Offer Letter/ Latest pay slip How to Apply Online for SBI Specialist Officer Recruitment 2025 – దరఖాస్తు చేసే విధానం: మొదటగా Official వెబ్‌సైట్ ఓపెన్ చేయండి 👉 sbi.co.in/careers Next “Current Openings” పైన Click చేయండి. “SBI SCO Recruitment 2025” Jobs Option ను సెలెక్ట్ చేయండి. తరువాత Online Registration చేసి Application Form ను Required Details తో Fill చేసి and అవసరమైన Documents upload చేయండి. Finally, Application Fee పేమెంట్ చేసి Submit చేయండి మరియు Form ను Save చేసి పెట్టుకోండి. Direct Link to Apply 👉: Click Here Official Notification Download 👇: Manager Notification Deputy Manager Notification Join Telegram Group👉: Subbu jobs   Why Choose SBI Specialist Officer Jobs 2025? ఈ ఉద్యోగాలకు పొందడం వల్ల వచ్చే బెనిఫిట్స్, Government Bank Job Security High Salary Package Growth Opportunities Work-Life Balance Medical & Family Benefits అర్హులైన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్ కి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు.   SBI Specialist Officer Recruitment 2025 – FAQs : Q1: SBI Specialist Officer (SCO) Recruitment 2025 లో Total ఎన్ని పోస్టులు ఉన్నాయి? 👉 Total 122 vacancies ఉన్నాయి. Q2: SBI SCO Recruitment లో ఏ ఏ పోస్టులు రిలీజ్ చేశారు? 👉 Manager (Credit Analyst) – 63, Manager (Products-Digital Platforms) – 34, Deputy Manager (Products-Digital Platforms) – 25. Q3: SBI Specialist Officers Careers Jobs కి Eligibility (or) Qualification ఏమి కావాలి? 👉 Credit Analyst: MBA/CA/CFA/ICWA + 3 yrs exp 👉 Manager (Digital): B.E/B.Tech/MCA + 5 yrs exp 👉 Deputy Manager: B.E/B.Tech/MCA + 3 yrs exp Q4: State Bank of India SO Vacancy 2025 కి Salary ఎంత ఉంటుంది? 👉 Manager: ₹85,920 – ₹1,05,280 👉 Deputy Manager: ₹64,820 – ₹93,960 (+ allowances) Q5: SBI Latest Bank Jobs 2025 Selection Process ఎలా ఉంటుంది? 👉 Shortlisting → Interview → Document Verification → Final Selection ( No Written Exam). Q6: SBI Bank Jobs Apply Online 2025 చేయడానికి చివరి తేదీ ఎప్పుడు? 👉 Start Date: 11 Sept 2025 | Last Date: 2 Oct 2025. Disclaimer : పైన ఉన్న Job Information Official SBI Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ SBI Jobs 2025 కి apply చేసుకునే Candidates ముందు గా SBI 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు All Details లను చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!