సౌత్ ఈస్టర్న్ రైల్వే లో 1785 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | South Eastern Railway Apprentices Jobs Notification | RRCSER
RRCSER – South Eastern Railway Recruitment: Full Details South Eastern Railway Apprentices Jobs Notification : సౌత్ ఈస్టర్న్ రైల్వే వివిధ ట్రేడ్ లో Total – 1785 apprentices Posts లకి 10+2 (ITI) అర్హత తో నోటిఫికేషన్ (South Eastern Railway Apprentices Jobs Notification 2024 ) ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం 10th+ITI లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ RRCSER ఉద్యోగ నియామకాలకు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఈ నోటిఫికేషన్ ను apply చేసుకున్న అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వబడుతుంది. ఈ ఉద్యోగం కు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ మరియు Recruitment Start and End dates ల గురించి పూర్తి వివరాలు కొరకు క్రింద ఉన్న సమాచారం చూసి online లో Apply చేసుకోండి. Daily ఇటువంటి జాబ్స్ సమాచారం గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Official: సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railways) ఈ జాబ్స్ కి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.Official Website: https://www.rrcser.co.in/ RRCSER Post Vacancies Details: సౌత్ ఈస్టర్న్ రైల్వే లోని వివిధ ట్రేడ్ విభాగాల్లో మొత్తం 1785 పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ ( South Eastern Railway Apprentices Jobs Notification) ను విడుదల చేశారు. Railway Recruitment Eligibility Criteria (విద్య అర్హత): ఈ నియామకాలకు పదవ తరగతిలో (10th) కనీసం 50% మార్కుల తో పాటు NCVT/SCVT ద్వారా గుర్తింపు పొందిన ITI సర్టిఫికెట్ అవసరం. South Eastern Railway Notification: Important Dates నోటిఫికేషన్ విడుదల : 28 నవంబర్ 2024దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 నవంబర్ 2024దరఖాస్తు చివరి తేదీ : 27 డిసెంబర్ 2024 Railway Recruitment కి Age Limit: ఈ RRCSER apprentices ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు కనీసం 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్న వారు మాత్రమే అప్లై చేసుకోవలసి ఉంటుంది. అలాగే Central Government రూల్స్ ప్రకారం, OBC వారికి అయితే 3 సంవత్సరాలు, SC/ST వారికి అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండీ క్యాప్డ్ క్యాండిడేట్స్, Ex-servicemen వారికి అయితే 10 సంవత్సరాలు వరకు Age Relaxation ఉంటుంది. RRCSER Salary Details: Central Government రూల్స్ ప్రకారం అప్రెంటిస్ సమయంలో స్టైఫండ్ ఇవ్వబడుతుంది. RRCSER Jobs పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details: జనరల్, OBC అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 100/- చెల్లించవలసి ఉంటుంది. SC/ ST/ PWD/ Women Candidates ఎటువంటి ఫీజు ను చెల్లించవలసిన అవసరం లేదు. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ద్వారా మాత్రమే Pay చేయాలి. South Eastern Railway Jobs Selection Process: ఈ ఉద్యోగం కు apply చేసుకున్న అభ్యర్థులను క్రింద ఉన్న విధంగా ఎంపిక చేస్తారు. How to apply Railway Jobs Online.? (ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి.?) Official Website : https://www.rrcser.co.in/ Official Notification Download 👉: Click Here Important Note : Hi అందరికీ, ఈ subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, Telengana స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు Central గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఇటువంటి కొత్త కొత్త లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డిటైల్స్ లను మిస్ కాకుండా ఉండాలంటే నా WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Frequently Asked Questions (FAQs): Q1. RRCSER Jobs Notification 2024 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 1785 apprentice Posts లకి Q2. Eligibility Criteria for South Eastern Railway Recruitment Jobs 2025..? A. 10th class or ITI పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. Railway recruitment Jobs 2024 కు application End date.? A. అప్లికేషన్ End Date : 27 December 2024 Q4. What is the Selection Process for South Eastern Railway Notification latest Jobs 2024.? A. Merit Based Test, Document Verification, Medical Examination ద్వారా అభ్యర్థులను select చేస్తారు. Q5. SER appreciates 2024 Job Notification కి select అయిన Candidates కి Salary ఎంత.? A. As per Government Rules Q6. Railway Appreciates jobs 2024 కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS candidates కి ఫీజు ₹100/- and SC/ST/Women’s candidates కి Fee ₹0/-(No Fee) Disclaimer : Above Information Official Railway Recruitment Board Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ Jobs కి apply చేసుకునే Candidates ముందు గా RRCSER 2025 Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!