Post Office Latest Notification: Full Details
Post Office Recruitment: ఇండియన్ పోస్ట్ ఆఫీస్ (IPPB) నుండి మొత్తం 61 – Specialist officer పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్ ఉద్యోగ నియామకాలను B.E, B.Tech లేదా PG అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు online application చివరి తేదీల కొరకు క్రింద ఉన్న Full సమాచారం చూసి అర్హులైన candidates online లో అప్లై చేసుకోండి. మీరు ప్రతిరోజూ ఇటువంటి new జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మా యొక్క WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.