Bank of baroda recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నుండి 1267 పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా Agriculture Marketing Officer, Agriculture Marketing Manager, Manager – Sales, Manager – Credit Analyst, Senior Manager – Credit Analyst, MSME Relationship Officer, Security Analyst, Technical Manager – Civil Engineer, Technical Senior Manager, Cloud Engineer, AI Engineer, Senior AI Engineer, API Developer, Java Fullstack Developer మరియు వివిధ విభాగాల్లో ఉద్యోగ నియామకాలను Graduation Degree, B.E, B.Tech లేదా PG అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit, Probation period మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్:
Bank of baroda recruitment 2025 (BOB) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
Official Website: https://www.bankofbaroda.in/
పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు:
Bank of baroda bank లోని వివిధ విభాగాల్లో మొత్తం 1267 పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్య అర్హత:
ఈ Bank of baroda SO recruitment 2025 నియామకాలకు Graduation Degree, B.E, B.Tech లేదా PG డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Bob bank recruitment నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 డిసెంబరు 2024
దరఖాస్తు చివరి తేదీ : 17 జనవరి 2025
వయో పరిమితి / Age Limit:
ఈ bank of baroda careers నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 24 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, PwBD(UR) వారికి 10 సంవత్సరాలు, PwBD(OBC) వారికి 13 సంవత్సరాలు, PwBD(SC/ST) వారికి 15 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది.
జీతం / పేస్కేల్ వివరాలు:
ఈ Bank of baroda latest recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs:48,480/- నుండి Rs:1,35,020/- (As per post) వరకు జీతం అందుకుంటారు.
పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details:
ఈ bank of baroda jobs కి apply చేసుకునే జనరల్, OBC, EWS అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 600 + payment gateway charges చెల్లించవలసి ఉంటుంది.అలాగే SC/ ST/ PWD/ Women అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 100 + payment gateway charges చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి.
ప్రొబేషన్ పీరియడ్ / Probation Period:
Bank of baroda vacancy లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు 1-year ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది.
ఎంపిక విధానం / Selection Process:
ఈ bank of baroda recruitment 2025 కు apply చేసుకున్న అభ్యర్థులను ఆన్లైన్ టెస్ట్ (రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు ప్రొఫెషనల్ లాంగ్వేజ్) , గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి / How to apply online..?
Bank of baroda jobs అఫిషియల్ వెబ్సైట్ ను visit చేసి ఈ ఉద్యోగ నియామకాలకు Apply చేసుకోవచ్చు లేదా క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ నియామకాలకు apply చేసుకునే వారు Date of Birth, Caste certificate and All Semister certificates అవసరం.
Post Link : https://www.bankofbaroda.in/career/current-opportunities
Official Notification Download 👉: Click Here
Apply Link 👉: Click Here
Official Website 👉 : Click Here
Join Telegram Group: Subbujobs
Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి.
Thank you for your Support 😍….!