LIC AAO Recruitment 2025 Notification విడుదల | Apply Online for Assistant Administrative Officer Jobs

LIC AAO Recruitment 2025 Notification : Complete Details

Life Insurance Corporation of India (LIC) 2025 నుండి భారీగా ఉద్యోగ నియామకాలకు Official Notification ను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 350 – LIC AAO 2025 Notification ఉద్యోగాలను Bachelor’s Degree or Graduation అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు – Eligibility criteria, fees, section process, salary, age limit, start date and last date వంటి వివరాల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది Government Jobs కోసం 2025 లో ఎదురు చూస్తున్న candidates కి ఇది మంచి Opportunity. అలాగే మీరు Daily ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.

Read Related Articles:  DSSSB Recruitment 2026 Golden Opportunity Released For 1,979 Vacancies | Apply Online Before 15 July

Recruitment Organisation (రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్):

Life Insurance Corporation of India నుండి ఈ నోటిఫికేషన్ అఫిషియల్ గా విడుదల చేయబడింది.

Official Website: https://licindia.in/

 

LIC AAO Recruitment 2025 – Post Details (పోస్ట్ వివరాలు):

Vacancy Details:

ఈ LIC Assistant Administrative Officer Notification 2025 ద్వారా మొత్తం 350 Posts లను భర్తీ చేయబోతోంది.

Category-Wise Vacancies List:

  • General : 142
  • OBC        : 88
  • EWS       : 38
  • SC           : 51
  • ST           : 22
  • Total      : 350

LIC AAO Jobs – Educational Qualification (విద్య అర్హత):

ఈ LIC AAO Jobs ఉద్యోగా నియామకాలకు ఏదైనా గుర్తింపు పొందిన University నుండి Bachelor’s Degree or Graduation పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

LIC AAO Recruitment 2025 notification ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల    : 16 August 2025

దరఖాస్తు ప్రారంభ తేదీ  : 16 August 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

దరఖాస్తు చివరి తేదీ     : 08 September 2025

Call Letter Download: 7 days before examination

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ         : 03 October 2025 (Tentative)

మెయిన్స్ పరీక్షలు         : 08 November 2025 (Tentative)

LIC AAO 2025 – Age Limit (వయో పరిమితి):

ఈ LIC Government Jobs 2025 నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government Rules ను బట్టి, OBC, ఎస్సీ/ఎస్టీ, PwBD కి age relaxation ఉంటుంది.

Read Related Articles:  AAICLAS Assistant Security Recruitment 2026 Golden Opportunity Released For 62 Posts | 12th Pass Eligible

LIC AAO 2025 – Salary / Pay Scale:

ఈ LIC AAO Recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు ప్రారంభ వేతనం Rs: 88,635/ – Rs:1,69,025/- మధ్య జీతం అందుకుంటారు.

  • Pay Scale : ₹88,635 – ₹4385(14 increments)= ₹1,50,025 – ₹4750(4 increments) = ₹1,69,025 (Total)

Note: అదనపు బెనిఫిట్స్ or allowance కూడా ఉంటాయి.

LIC AAO 2025 – Application Fee Details (ఫీజు వివరాలు):

ఈ AAO Generalist notification jobs కి apply చేసుకునే General, OBC, EWS అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 700/- చెల్లించవలసి ఉంటుంది. అలాగే  SC/ ST/ PwBD అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 85/-  చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి.

LIC AAO Recruitment 2025 – Selection Process (ఎంపిక విధానం):

ఈ LIC AAO jobs 2025 కు apply చేసుకున్న అభ్యర్థులకు LIC AAO Recruitment 2025 selection Process ప్రకారం క్రింద ఉన్న పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

  • Preliminary Examination – Online
  • Main Examination – Online
  • Interview
  • Document Verification and  Medical Test

LIC AAO 2025 – Exam Pattern Details:

  • Preliminary Exam Pattern:
Read Related Articles:  Exciting Infosys Java Developer Jobs 2025: ₹15 LPA Salary | Apply Now!
LIC AAO Recruitment Preliminary Examination information
LIC AAO Recruitment Preliminary Examination Syllabus
  • Main Examination Pattern:
LIC AAO Recruitment Main Examination dates
LIC AAO Recruitment Main Examination Syllabus

How to apply LIC Jobs in Online.?(ఆన్లైన్ లో LIC జాబ్స్ కి ఎలా దరఖాస్తు చేయాలి):

1. మొదటగా అధికార వెబ్సైట్ https://licindia.in/ ను ఓపెన్ చేయండి.

2. Next Step, Career – Recruitment of AAO 2025 లింక్ ను క్లిక్ చేయండి

3. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను కంప్లీట్ చేయాలి

4. Next, ఈ నియామకాలకు కావలసిన డాక్యుమెంట్, ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికెట్స్ లను upload చేయాలి.

5. Final గా Submit button ను క్లిక్ చేసి form ను download చేసుకోవాలి.

Direct Link to Apply: https://licindia.in/careers

Official Notification Download 👉: Click Here

Apply Link 👉: Click Here

Official Website 👉 : Click Here

Join Telegram Group: Subbu jobs

Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు ఈ Latest జాబ్స్ యొక్క నోటిఫికేషన్ ను మిస్ చేసుకోకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.

Frequently asked questions (FAQs):

Q1. LIC AAO Recruitment Notification లో Total ఎన్ని పోస్టులు ఉన్నాయి.?

A. 350 Posts ఉన్నాయి.

Q2. LIC AAO Jobs కి Eligibility Criteria ఏమి ఉండాలి.?

A: ఏదైనా గుర్తింపు పొందిన University నుండి Bachelor’s Degree లేదా Graduation పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.

Q3. LIC AAO Online Application ప్రారంభ తేదీ మరియు చివరి తేదీ.?

A. 16 August 2025 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది, చివరి తేదీ 08 September 2025.

Q4. LIC AAO Recruitment Selection Process ను ఎలా నిర్వహిస్తారు.?

A. Preliminary Examination, Main Examination, Interview, Document Verification and Medicial Test నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Q5. LIC AAO Salary ఎంత.?

A. వేతనం Rs: 88,635/ – Rs:1,69,025/- + Additional Allowances

Q6. LIC AAO jobs fee details ఎంత.?

A. General/OBC/EWS candidates కి ₹700/- మరియు SC/ST/PwBD/Women’s కి ₹85/-

 

Thank you for your Support 😍….!

Leave a Reply