BSF RO RM Recruitment 2025 – 1121 Head Constable Posts

BSF RO RM Recruitment 2025 Notification – Apply Online for 1121 Head Constable Radio Operator & Radio Mechanic Vacancies

BSF RO RM Recruitment 2025: Full Details Border Security Force (BSF) నుండి రేడియో ఆపరేటర్ (RO) మరియు రేడియో మెకానిక్ (RM) ఉద్యోగాలకు గాను మొత్తం 1,121 పోస్టులను 2025 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో విడుదల చేశారు. ఇది దేశ సేవ చేయడానికి మరియు గవర్నమెంట్ jobs కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది golden opportunity. ఈ ఉద్యోగాలకు apply చేయడానికి అర్హత – Intermediate (OR) 10+2 (ITI). ఇంకా eligibility, salary, application process మరియు ఎగ్జామ్ details మరియు అప్లికేషన్ start date and end date వంటి సమాచారం క్రింద చూసి అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని Latest jobs updates గురించి తెలుసుకోవడానికి మా WhatsApp Group లేదా Telegram Channel లో Join అవ్వండి. Recruitment Organisation Official (రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్): Border Security Force 2025 నుండి ఈ Notification అఫిషియల్ గా విడుదల చేశారు. Official Website Portal 👉:  https://rectt.bsf.gov.in/ BSF Vacancy 2025 – Post wise details: Post 1: Head Constable (RO – Radio Operator) Vacancies: 910 Posts Role of Post: Radio communication ను ఆపరేట్ చేయడం, రిసీవ్ మరియు ట్రాన్స్మిట్ చేయడం. Post 2: Head Constable (RM – Radio Mechanic) Vacancies: 211 Posts Role of Post: Radio equipments ని maintenance చేయడం. BSF RO RM Eligibility Criteria (అర్హత): ఈ BSF RO RM Jobs కి Apply చేయడానికి మీరు కింద ఉన్న Educational Qualification ని కలిగి ఉండాలి. Educational Qualification: ఆప్షన్ 1: ఇంటర్మీడియట్ (PCM – Physics, Chemistry, Mathematics) లో 60% మార్క్ తో పాస్ అయి ఉండాలి. ఆప్షన్ 2: 10th pass + 2 years ITI Certificate (ITI సంబంధిత ట్రేడ్స్ లో 60% marks తో పాస్ అయి ఉండాలి – Radio & Television, Electronics, COPA, Data Entry, General Electronics, Electrician, Filter..) BSF RO RM Notification 2025 : Important Dates Application ప్రారంభ తేదీ  : 24 August 2025 Application చివరి తేదీ     : 23 September 2025 Application Online Fee Last Date: 23 September 2025 Admit Card Release Date: Exams కి 2-3 weeks ముందు admit card ను Release చేస్తారు. BSF RO RM Age Limit (వయో పరిమితి): ఈ BSF Latest Notification 2025 ఉద్యోగ నియామకాలకు, Minimum Age: 18 years Maximum Age: 30 years Age Relaxation: OBC/SC/ST candidates కి Goverment Rules ప్రకారం age Relaxation ఉంటుంది. OBC Candidates – 3 years SC/ST Candidates – 5 years ఇతర Categories candidates అభ్యర్థుల age Relaxation గురించి తెలుసుకోవడానికి BSF Head Constable RO RM Official Notification 2025 లో చూడండి. BSF Head Constable Salary ( Pay scale): ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన candidates కి మంచి శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. Pay scale Range : నెలకు వేతనం Rs: 25,500/- నుండి Rs: 81,100/- వరకు ఉంటుంది. Additional Allowances: House Rent Allowance, DA, UA and Travel Allowances కూడా వర్తిస్తాయి. In-hand Salary: నెలకు అన్ని Cuttings పోయి ₹35,000 – ₹40,000 వరకు అందుకుంటారు. BSF Recruitment Application Fee Details: జనరల్/ ఓబీసీ/EWS Candidates కి- ₹100/- SC/ST/Women’s/ Ex-servicemen Candidates కి – ₹0/- ( Zero Fee) Payment Mode: Online లో మాత్రమే ( Debit Crad/Credit Card/, Online Net Banking, UPI payments ద్వారా pay చేయాలి). BSF Recruitment Selection Process : ఎలా ఎంపిక చేస్తారు.? ఈ jobs కి మీరు 5 stages clear చేయవలసి ఉంటుంది. 1. Physical Standard Test ( PST): ఈ టెస్ట్ లో Chest, Weight, Height వంటి measurement లను తీసుకుంటారు. 2. Physical Efficiency Test(PET): ఇది పూర్తిగా Fitness Test. ఇందులో 24 minutes లో 5KM రన్నింగ్ complete చేయాలి. 3. Computer Based Test( CBT- Written Test): ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్క్స్ కు ఉంటుంది. 100 Questions – Negative Marking కూడా ఉంటుంది. Syllabus: Reasoning, General Awareness, Maths, Physics, Electronics. 4. Trade Test ( RO Jobs కి మాత్రమే): ఇందులో Paragraph Reading Test or Dictation Test ఉంటుంది. 5. Document Verification and Medical Examination Test: Finally, అన్ని Documents verify చేసి, Medical Fitness ను check చేసి Candidates ను selection చేస్తారు. BSF RO RM Jobs: Qualifying Marks CBT Test & Trade Test : General/OBC/ EWS వారు minimum 38% Marks తో and SC/ST/Ex-servicemen వారు అయితే మినిమం 33% Marks రావలసి ఉంటుంది. How to apply for BSF RO RM Recruitment 2025: Step-by-step Guide ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ simple గా apply చేసుకోవడానికి క్రింద ఉన్న steps ను follow అవ్వండి. 1. మొదటగా BSF Recruitment Official వెబ్సైట్ https://rectt.bsf.gov.in/ లోకి వెళ్లండి. 2. Next, BSF Website లో క్రింది కి scroll చేస్తే మీకు, “Current Recruitment Openings” లో ఉన్న “Apply Here” Button పైన క్లిక్ చేయండి. 3. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్, Email Id ని ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ complete చేయాలి. 4. Next Login చేసి, Application Form లో మీ Personal Details మరియు Educational details, Passport size photo and మిగతా వివరాలని ను enter చేసి Application process complete చేయండి. 5. Final గా Application Form ను Submit చేసి, దానిని Future Reference కోసం Download or Print Out తీసుకోండి. Direct Apply Link👉:  Apply Here Official PDF Notification 👉: Click Here Telegram Channel Link👉 : Subbu jobs అందరికి నమస్కారం🙏, మన subbujobs.com వెబ్సైట్ లో Andhrapradesh state jobs, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, Software Jobs, Work From Home Jobs మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు Latest Jobs Notifications డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా WhatsApp Group లేదా Telegram Group లో Join అవ్వండి. Frequently asked questions (FAQs): Q1. BSF Head Constable RO RM Notification 2025 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేయబడ్డాయి.? A. 1121 Posts Release చేశారు. Q2. Eligibility Criteria for Latest BSF RO and RM Jobs 2025..? A: Intermediate or 10+2(ITI) పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. BSF Head Constable RO RM Notification కు Application ప్రారంభ తేదీ మరియు చివరి తేదీ.? A. 24 August 2025 వ తేదీ నుండి application ప్రారంభం అవుతుంది, ఈ ఉద్యోగాలకు చివరి తేదీ 23 September 2025. Q4. What is the Selection Process of BSF RO RM Selection Process.? A. Physical Efficiency Test (PET) and Physical Standard Test (PST), Computer Based Test (CBT),  Paragraph Reading Test(PRT) and Dictation Test (DT) for RO Jobs only, Document Verification, Medical Test నిర్వహించి అభ్యర్థులను selection చేస్తారు. Q5. BSF Head Constable Salary 2025 ఎంత.? A. వేతనం Rs: 25,500/ – Rs: 81,100/- (as per 7th CPC) + Additional Allowances Q5. BSF RO RM  jobs కి fee details ఎంత.? A. జనరల్/OBC/EWS అభ్యర్థుల కి ఐతే Fee ₹100/- మరియు SC/ST/Women’s వారికి ఐతే Fee ₹0/- (No Fee). Disclaimer : Above Information Official BSF Recruitment నోటిఫికేషన్ Base చేసుకొని రాయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు apply చేసుకునే Candidates ముందు గా BSF Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!

LIC AAO Recruitment 2025 Notification విడుదల | Apply Online for Assistant Administrative Officer Jobs

LIC AAO Recruitment 2025 Notification PDF Download

LIC AAO Recruitment 2025 Notification : Complete Details Life Insurance Corporation of India (LIC) 2025 నుండి భారీగా ఉద్యోగ నియామకాలకు Official Notification ను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 350 – LIC AAO 2025 Notification ఉద్యోగాలను Bachelor’s Degree or Graduation అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు – Eligibility criteria, fees, section process, salary, age limit, start date and last date వంటి వివరాల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది Government Jobs కోసం 2025 లో ఎదురు చూస్తున్న candidates కి ఇది మంచి Opportunity. అలాగే మీరు Daily ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Recruitment Organisation (రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్): Life Insurance Corporation of India నుండి ఈ నోటిఫికేషన్ అఫిషియల్ గా విడుదల చేయబడింది. Official Website: https://licindia.in/   LIC AAO Recruitment 2025 – Post Details (పోస్ట్ వివరాలు): Vacancy Details: ఈ LIC Assistant Administrative Officer Notification 2025 ద్వారా మొత్తం 350 Posts లను భర్తీ చేయబోతోంది. Category-Wise Vacancies List: General : 142 OBC        : 88 EWS       : 38 SC           : 51 ST           : 22 Total      : 350 LIC AAO Jobs – Educational Qualification (విద్య అర్హత): ఈ LIC AAO Jobs ఉద్యోగా నియామకాలకు ఏదైనా గుర్తింపు పొందిన University నుండి Bachelor’s Degree or Graduation పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. LIC AAO Recruitment 2025 notification ముఖ్యమైన తేదీలు: నోటిఫికేషన్ విడుదల    : 16 August 2025 దరఖాస్తు ప్రారంభ తేదీ  : 16 August 2025 దరఖాస్తు చివరి తేదీ     : 08 September 2025 Call Letter Download: 7 days before examination ప్రిలిమ్స్ పరీక్ష తేదీ         : 03 October 2025 (Tentative) మెయిన్స్ పరీక్షలు         : 08 November 2025 (Tentative) LIC AAO 2025 – Age Limit (వయో పరిమితి): ఈ LIC Government Jobs 2025 నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government Rules ను బట్టి, OBC, ఎస్సీ/ఎస్టీ, PwBD కి age relaxation ఉంటుంది. LIC AAO 2025 – Salary / Pay Scale: ఈ LIC AAO Recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు ప్రారంభ వేతనం Rs: 88,635/ – Rs:1,69,025/- మధ్య జీతం అందుకుంటారు. Pay Scale : ₹88,635 – ₹4385(14 increments)= ₹1,50,025 – ₹4750(4 increments) = ₹1,69,025 (Total) Note: అదనపు బెనిఫిట్స్ or allowance కూడా ఉంటాయి. LIC AAO 2025 – Application Fee Details (ఫీజు వివరాలు): ఈ AAO Generalist notification jobs కి apply చేసుకునే General, OBC, EWS అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 700/- చెల్లించవలసి ఉంటుంది. అలాగే  SC/ ST/ PwBD అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 85/-  చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి. LIC AAO Recruitment 2025 – Selection Process (ఎంపిక విధానం): ఈ LIC AAO jobs 2025 కు apply చేసుకున్న అభ్యర్థులకు LIC AAO Recruitment 2025 selection Process ప్రకారం క్రింద ఉన్న పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. Preliminary Examination – Online Main Examination – Online Interview Document Verification and  Medical Test LIC AAO 2025 – Exam Pattern Details: Preliminary Exam Pattern: Main Examination Pattern: How to apply LIC Jobs in Online.?(ఆన్లైన్ లో LIC జాబ్స్ కి ఎలా దరఖాస్తు చేయాలి): 1. మొదటగా అధికార వెబ్సైట్ https://licindia.in/ ను ఓపెన్ చేయండి. 2. Next Step, Career – Recruitment of AAO 2025 లింక్ ను క్లిక్ చేయండి 3. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను కంప్లీట్ చేయాలి 4. Next, ఈ నియామకాలకు కావలసిన డాక్యుమెంట్, ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికెట్స్ లను upload చేయాలి. 5. Final గా Submit button ను క్లిక్ చేసి form ను download చేసుకోవాలి. Direct Link to Apply: https://licindia.in/careers Official Notification Download 👉: Click Here Apply Link 👉: Click Here Official Website 👉 : Click Here Join Telegram Group: Subbu jobs Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు ఈ Latest జాబ్స్ యొక్క నోటిఫికేషన్ ను మిస్ చేసుకోకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Frequently asked questions (FAQs): Q1. LIC AAO Recruitment Notification లో Total ఎన్ని పోస్టులు ఉన్నాయి.? A. 350 Posts ఉన్నాయి. Q2. LIC AAO Jobs కి Eligibility Criteria ఏమి ఉండాలి.? A: ఏదైనా గుర్తింపు పొందిన University నుండి Bachelor’s Degree లేదా Graduation పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. LIC AAO Online Application ప్రారంభ తేదీ మరియు చివరి తేదీ.? A. 16 August 2025 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది, చివరి తేదీ 08 September 2025. Q4. LIC AAO Recruitment Selection Process ను ఎలా నిర్వహిస్తారు.? A. Preliminary Examination, Main Examination, Interview, Document Verification and Medicial Test నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. Q5. LIC AAO Salary ఎంత.? A. వేతనం Rs: 88,635/ – Rs:1,69,025/- + Additional Allowances Q6. LIC AAO jobs fee details ఎంత.? A. General/OBC/EWS candidates కి ₹700/- మరియు SC/ST/PwBD/Women’s కి ₹85/-   Thank you for your Support 😍….!

RRB Section Controller 2025 – 368 Jobs Notification Out | Apply Online Now

RRB Section Controller 2025

RRB section controller 2025: Full Details Railway Recruitment Board(RRB) నుండి భారీగా ఉద్యోగ నియామకాలకు Official Notification ను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 368 RRB section controller officer ఉద్యోగాలను Degree (Graduation) అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు – fees, section process, salary, age limit, start date and last date వంటి వివరాల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది Government Jobs కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి చాలా మంచి అవకాశం. అలాగే మీరు Daily లేటెస్ట్ Jobs Recruitment information and more details గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Channel లో జాయిన్ అవ్వండి. Recruitment Organisation(రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్): Railway recruitment board నుండి ఈ RRB section controller notification 2025 గాను ఉద్యోగాలు అఫిషియల్ గా విడుదల చేయబడింది. Official Website: https://rrb.gov.in RRB Section Controller 2025 – Vacancy Details (పోస్ట్ వివరాలు): ఈ RRB Official Notification ద్వారా మొత్తం 368 Section controller jobs లను వివిధ భర్తీ చేయబోతోంది. Educational Qualification (విద్య అర్హత): ఈ ఉద్యోగా నియామకాలకు ఏదైనా గుర్తింపు పొందిన University నుండి Degree or Graduation పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. RRB section controller notification ముఖ్యమైన తేదీలు: నోటిఫికేషన్ విడుదల    : 22 August 2025 దరఖాస్తు ప్రారంభ తేదీ  : 15 September 2025 దరఖాస్తు చివరి తేదీ     : 14 October 2025 Age Limit (వయో పరిమితి): ఈ RRB section controller notification లో ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 20 నుండి 33 (01- 01- 2026) సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government రూల్స్ ప్రకారం, OBC, ఎస్సీ/ఎస్టీ, PwBD వారికి వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. Salary / Pay Scale – RRB SC Jobs 2025: ఈ Rrb sc recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు ప్రారంభ వేతనం Rs: 35,400 – Rs:60,000/ – మధ్య జీతం అందుకుంటారు. అదనం గా DA, TA, HRA and Other Allowance కూడ పొందుతారు. Application Fee Details (ఫీజు వివరాలు): ఈ RRB section controller jobs కి apply చేసుకునే General, OBC, EWS అభ్యర్థులు అయితే Examination Fee Rs: 500/- చెల్లించవలసి ఉంటుంది.అలాగే  SC/ ST/ PwBD/women’s అభ్యర్థులు అయితే Examination Fee Rs: 250/-  చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి. Selection Process (ఎంపిక విధానం): ఈ RRB Section controller job 2025 కు apply చేసుకున్న అభ్యర్థులకు RRB Section controller selection Process ప్రకారం Computer Based Test (CBT), Skill Test, Document Verification and  Medical Examination ఆధారంగా ఎంపిక చేస్తారు. How to apply online RRB Section officer Jobs.? (ఆన్లైన్ లో RRB Jobs కి ఎలా దరఖాస్తు చేయాలి): 1. మొదటగా, RRB Recruitment Official వెబ్సైట్ ను visit చేయండి. 2. తర్వాత, మీరు కొత్తగా apply చేస్తున్న వారు అయితే Registration ప్రాసెస్ ను complete చేయండి. 3. Next steps, Login అయి మీ మొక్క Personal Details, Mobile Number, Email address and Education Details and certifications ను upload చేసి application form ను submit చేయండి. 4. Last గా, Form submit చేసిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ ఫారం ను సేవ్ చేసుకోండి ఫ్యూచర్ reference కోసం. ఈ విధంగా ఉద్యోగ నియామకాలకు Online Apply చేసుకోవచ్చు. RRB Notification Important Links: Direct Link to Apply: Click Link (Soon Link Active) Official Notification Download 👉: Click Here Apply Link 👉: Click Here Official Website 👉 : Click Here Join Telegram Group: Subbu jobs Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ డిటైల్స్ ను మిస్ అవ్వకుండా ఉండాలంటే పైన ఉన్న WhatsApp Group లేదా Telegram Channel లో జాయిన్ అవ్వండి. Frequently asked questions (FAQs): Q1. RRB section controller Eligibility Criteria ఏమి ఉండాలి.? A: ఏదైనా గుర్తింపు పొందిన University నుండి Degree లేదా Graduation పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q2. RRB section controller apply online ప్రారంభ తేదీ మరియు చివరి తేదీ.? A. Application online లో 15 September 2025 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది, చివరి తేదీ 14 October 2025. Q3. RRB section controller selection Process ఎలా నిర్వహిస్తారు.? A. CBT, Skill Test, Document Verification and Medicial Examination నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. Q4. Salary ఎంత.? A. వేతనం ₹35,400 – ₹60,000+ Additional Allowances Q5. RRB section controller application Fee Details ఎంత.? A. General/OBC/EWS candidates కి ₹500/- మరియు SC/ST/PwBD/Women’s కి ₹250/- Thank you for your Support 😍….!

IB JIO Recruitment 2025 – 394 జూనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్స్ | Apply Online

IB JIO Recruitment 2025 Notification – 394 Junior Intelligence Officer Jobs

IB JIO Recruitment 2025 Notification Intelligence Bureau (IB) నుండి భారీగా ఉద్యోగ నియామకాలకు అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం 394 IB Junior Intelligence Officer Grade-II Technical Jobs పోస్టులను Diploma in engineering మరియు Degree అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ  సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. మీరు ప్రతిరోజూ ఇటువంటి Latest జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మా WhatsApp Channel లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Recruitment Organisation/రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్: Ministry of Home Affairs(MHA),  Intelligence Bureau – Government of India నుండి ఈ నోటిఫికేషన్ ను అఫిషియల్ గా విడుదల చేయబడింది. Official Website: https://www.mha.gov.in/en Vacancy Details – IB JIO Recruitment 2025 ఈ IB Junior Intelligence Officer 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 394 Junior Intelligence Officer Grade-II (Technical) ఉద్యోగాలను వివిధ విభాగాల్లో భర్తీ చేయబోతోంది. IB JIO Vacancy Details 2025: Category No of Vacancies UR 157 EWS 32 OBC 117 SC 60 ST 28 Educational Qualification (విద్య అర్హత): ఈ జూనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలు 2025  నియామకాలకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ మరియు డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Diploma in Engineering: Electronics / Electronics & Communication / Electrical & Electronics / IT / Computer Science / Computer Engineering / Computer Application.    (OR) Degree: B.Sc. (Electronics / Computer Science / Physics / Mathematics) BCA (Bachelor in Computer Applications) IB JIO Important Dates 2025: Application Start Date : 23 ఆగస్టు 2025 Last Date to apply online  : 14 సెప్టెంబర్ 2025 Age Limit (వయో పరిమితి):  ఈ Intelligence Bureau లో ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, స్పోర్ట్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. Salary / Pay scale – IB JIO Jobs 2025 ఈ IB JIO Requirement 2025 లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs: 25,500 – Rs:81,100/-  వరకు జీతం అందుకుంటారు. అదనంగా Special security allowance కూడా వర్తిస్తాయి. Application Fee Details (ఫీజు వివరాలు) : ఈ IB JIO Apply Online 2025 చేసుకునే General, OBC, EWS (Male) అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 650/- చెల్లించవలసి ఉంటుంది.అలాగే  SC/ ST/ Womens/Others అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 550/- చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి. Selection Process – IB JIO Recruitment 2025: ఈ Intelligence Bureau కు apply చేసుకున్న అభ్యర్థుల కి IB JIO Selection Process 2025 మూడు స్థాయిలో ఎంపిక పరీక్షలను నిర్వహిస్తారు. 1. Tier-I : Online Exam Subject: General Awareness, Reasoning, Quantitative Aptitude, Technical Knowledge Marks: 100 Time Duration: 90 minutes 2. Tier- ll : Skill Test (Technical) Subject: Testing practical technical skills related to Electronics, IT, Computer Science Marks: 30 3. Tier- lll : Interview Subject: Testing practical technical skills related to Electronics, IT, Computer Science Marks: 30 Final గా Document Verification మరియు Medical Test లను జరిపి ఫైనల్ గా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. How to Apply for IB JIO Recruitment 2025 – జూనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్స్:  Intelligence Bureau requirement 2025 అఫిషియల్ వెబ్సైట్ ను visit చేసి ఈ ఉద్యోగ నియామకాలకు Apply చేసుకోవచ్చు లేదా క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. Important Links – IB JIO Jobs 2025 Direct Link to Apply: https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/94260/Index.html Official Notification Download 👉: Click Here Apply Link 👉: Click Here Official Website 👉 : Click Here Join Telegram Group: Subbujobs Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు ప్రతిరోజు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ Recruitment డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే పైన ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Thank you for your Support 😍….!

Indian oil corporation limited నుండి భారీ నోటిఫికేషన్ విడుదల| Indian oil recruitment| Indian oil vacancy | IOCL notification

Indian oil corporation limited

Indian Oil Corporation Limited: Full Details Indian Oil Corporation Limited: ప్రముఖ అతిపెద్ద ఆయిల్ మరియు గ్యాస్ సంస్థ అయిన Indian Oil Corporate Limited నుండి భారీగా ఉద్యోగ నియామకాలకు అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.ఇందులో మొత్తం 246 ఉద్యోగాలను వివిధ విభాగాల్లో Junior Operator, Junior Attendant, Junior Business Assistant పోస్టులను 10th, Inter, Degree (Graduation) అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ IOCL ఉద్యోగాలకు సంబంధించిన application Fee, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ ప్రారంభ తేదీ, చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. మీరు అలాగే ప్రతిరోజూ  ఇటువంటి లేటెస్ట్ జాబ్స్ Notifications గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Official రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్: Indian Oil Corporate Limited 2025 నుండి ఈ నోటిఫికేషన్ అఫిషియల్ గా విడుదల చేయబడింది. Official Website: https://iocl.com/ IOCL 2025 – Post Vacancies 2025 : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 246 Junior Operator, Junior Attendant, Junior Business Assistant ఉద్యోగాలను వివిధ విభాగాల్లో భర్తీ చేయబోతోంది. Name of the Post  Number of Vacancies Junior Operator 215 Junior Attendent 23 Junior Business Assistant 08 Total 246 IOCL Recruitment Eligibility Criteria (అర్హత): ఈ Indian oil corporation ఉద్యోగా నియామకాలకు 10th, Inter, ITI మరియు Degree certificates ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. IOCL notification ముఖ్యమైన తేదీలు: Application ప్రారంభ తేదీ  : 03 ఫిబ్రవరి 2025 Application చివరి తేదీ     : 23 ఫిబ్రవరి 2025 Exam Dates.                   : ఏప్రిల్ 2025 IOCL కి వయో పరిమితి / Age Limit : ఈ Indian oil vacancy లో ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 26 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 6 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 8 సంవత్సరాలు, PwBD వారికి 10 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. IOCL Recruitment జీతం / పేస్కేల్ వివరాలు: ఈ indian oil corporation limited recruitment లో Jobs పొందిన Candidates కి నెలకు ₹23,000 నుండి ₹1,05,000/-  వరకు జీతం పొందుతారు. Name of the Post  Pay Scale ( Post Wise) Junior Operator Rs. 23,000 – 78,000/- Junior Attendant Rs. 23,000 – 78,000/- Junior Business Assistant Rs. 25,000 – 1,05,000/- IOCL పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details: ఈ IOCL jobs కి apply చేసుకునే జనరల్, OBC, EWS అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 300/- చెల్లించవలసి ఉంటుంది.అలాగే  SC/ ST/ PWD అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 0/- (No Fee)  చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి. IOCL జాబ్స్ కి ఎంపిక విధానం / Selection Process: ఈ indian oil corporation limited jobs కు apply చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్కిల్/ ప్రోఫిషియన్సీ/ ఫిజికల్ టెస్ట్ ( SPPT) / కంప్యూటర్ ప్రోఫిసియన్సీ టెస్ట్(CPT) మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగ నియామకాలకు అప్లోడ్ చేయడానికి కావలిసిన డాక్యుమెంట్, 1. Photograph 2. Signature 3. Left thumb impression 4. A hand written declaration image (text given in notification) 5. Scanned Educational Documents or Marks Sheets ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి / How to apply online for IOCL Recruitment..? Indian oil corporation recruitment 2025 అఫిషియల్ వెబ్సైట్ ను visit చేసి ఈ ఉద్యోగ నియామకాలకు Apply చేసుకోవచ్చు లేదా క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. Official Notification Download 👉: Click Here Apply Link 👉: Click Here Official Website 👉 : Click Here Join Telegram Group: Subbujobs Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు రోజు మేము రాసే ఇటువంటి లేటెస్ట్ జాబ్స్ Recruitment డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి. ? Frequently asked questions (FAQS): Q1. IOCL Latest Notification 2025 లో మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేయబడ్డాయి.? A. 246 Posts Release చేశారు. Q2. Eligibility Criteria for Latest IOCL Jobs 2025.? A: 10th class, Intermediate, ITI, Degree పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. Indian Oil Corporation Limited Notification 2025 కు Application Start date and application end date.? A. 03 February 2025 వ తేదీ నుండి application ప్రారంభం అవుతుంది, ఈ ఉద్యోగాలకు చివరి తేదీ 23 February 2025. Q4. What is the Selection Process for IOCL Jobs.? A. CBT(Computer Based Test), Skill /Proficiency/Physics Test, Document Verification ద్వారా candidates ను ఎంపిక చేస్తారు. Q5. IOCL Recruitment Candidates కి Salary 2025 ఎంత.? A. 1. Junior Operator – Rs. 23,000 – 78,000/- 2. Junior Attendant – Rs. 23,000 – 78,000/- 3. Junior Business Assistant – Rs. 25,000 – 1,05,000/- Q5. IOCL jobs కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS అభ్యర్థుల కి ఐతే Fee ₹300/- మరియు SC/ST/Women’s వారికి ఐతే Fee ₹0/- (No Fee). Disclaimer : Above Information Official IOCL Recruitment నోటిఫికేషన్ Base చేసుకొని రాయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు apply చేసుకునే Candidates ముందు గా IOCL Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!

DRDO Recruitment 2025 | DRDO Careers| DRDO Government Jobs| DRDO Notification 2025

DRDO

DRDO Latest Recruitment 2025: Full Guide DRDO Notification 2025:  DRDO Latest Notification నుండి Junior Research Fellowship – 25 పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ ఉద్యోగ నియామకాలను B.E, B.Tech లేదా M.E, M.Tech అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల, ఇంటర్వూ తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Official Requirement Organization:  DRDO recruitment 2025 (DRDO) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. Official Website: www.drdo.gov.in DRDO Post-wise Vacancies Details: Defence research and development organisation recruitment లో మొత్తం Junior Research Fellowship – 25 పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. DRDO Recruitment Eligibility (అర్హత):  ఈ DRDO నియామకాలకు B.E, B.Tech లేదా M.E, M.Tech డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. DRDO Notification: Important Dates ఇంటర్వూ తేదీ : 28-01-2025 నుండి 30-01-2025 వరకు DRDO Recruitment కి వయో పరిమితి / Age Limit : ఈ DRDO careers నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. DRDO Recruitment Salary Details: ఈ DRDO latest recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs:37,000/- Stipend తో పాటు House Rent Allowance(HRA) పొందుతారు. DRDO పరీక్ష ఫీజు వివరాలు / Examination Fee Details: ఈ Drdo recruitment jobs నియామకాలకు Apply చేసుకునే అభ్యర్థులు ఎటువంటి Application Exam కి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. DRDO Recruitment Jobs కి ఎంపిక విధానం / Selection Process:  ఈ DRDO latest recruitment 2025 కు apply చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి పరీక్షా నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. How to apply Online for DRDO Exams: Process..?  DRDO అఫిషియల్ వెబ్సైట్ ను visit చేసి, దరఖాస్తు ఫారాన్ని www.drdo.gov.in website నుండి Download చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు వారు అప్లికేషన్ ను పూరించి jrf.rectt.cabs@gov.in కు ఇమెయిల్ ద్వారా “24 జనవరి 2025” లోపు పంపాలి. ఇమెయిల్ సబ్జెక్ట్ ఫీల్డ్‌లో తప్పనిసరిగా “Application for the post of Junior Research Fellowship- Subject” ఉండాలి.  ఈ నియామకాలకు apply చేసుకునే వారు Educational Certificate, Date of Birth, Caste certificate, Photo , Address Proof and All Semister certificates అవసరం. Official Notification Download 👉: Click Here Official Website 👉 : Click Here Join Telegram Group: Subbujobs Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ ప్రతి రోజు మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి. Frequently Asked Questions (FAQs): Q1. DRDO లో Latest Notification 2025 లో Total ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ Release చేశారు.? A. మొత్తం 25 Posts లకి Q2. Eligibility Criteria for DRDO Jobs 2025..? A: B.E, B.Tech or M.E, M.Tech పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. DRDO Recruitment 2025 కు Application interview తేదీ.? A. 28-January-2025 నుండి 30-January-2025 Q4. What is the Selection Process for DRDO Latest Jobs.? A. Personal Interview ద్వారా అభ్యర్థులను selection చేస్తారు. Q5. DRDO Recruitment 2025 కి select అయిన Candidates కి Salary 2025 pay చేస్తారు.? A. ₹35,000/- +HRA జీతం అందుకుంటారు. Q5. DRDO jobs కి application fee details ఎంత.? A. జనరల్/OBC/EWS/SC/ST/Women’s candidates Fee ₹0/-(Zero Fee) Disclaimer : Above Information Official DRDO Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని రాయబడింది. ఈ ఉద్యోగాలకు apply చేసుకునే Candidates ముందు గా DRDO Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు అన్ని వివరాలు చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!

Bank of Baroda నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Bank of baroda recruitment | bank of baroda recruitment 2025 | Bob bank recruitment

bank of baroda recruitment

Bank Of Baroda Latest Notification: Full Details

Bank of baroda recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నుండి 1267 పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా Agriculture Marketing Officer, Agriculture Marketing Manager, Manager – Sales, Manager – Credit Analyst, Senior Manager – Credit Analyst, MSME Relationship Officer, Security Analyst, Technical Manager – Civil Engineer, Technical Senior Manager, Cloud Engineer, AI Engineer, Senior AI Engineer, API Developer, Java Full stack Developer మరియు వివిధ విభాగాల్లో ఉద్యోగ నియామకాలను Graduation Degree, B.E, B.Tech లేదా PG అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit, Probation period మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు దిగువన ఉన్న Full Details చూసి అర్హులైన candidates అప్లై చేసుకోండి. ఇలాగే ప్రతిరోజూ మీరు ఇటువంటి కొత్త జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. 

Read more

Post Office Recruitment నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Post Office Recruitment 2025 | IPPB SO Jobs | Post Office Latest Recruitment

Post Office Recruitment

Post Office Latest Notification: Full Details

Post Office Recruitment: ఇండియన్ పోస్ట్ ఆఫీస్ (IPPB) నుండి మొత్తం 61 – Specialist officer పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్ ఉద్యోగ నియామకాలను B.E, B.Tech లేదా PG అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు online application చివరి తేదీల కొరకు క్రింద ఉన్న Full సమాచారం చూసి అర్హులైన candidates online లో అప్లై చేసుకోండి. మీరు ప్రతిరోజూ ఇటువంటి new జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మా యొక్క WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. 

Read more

Army Ordnance Corps నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Army Ordnance Corps Recruitment 2024 | AOC Recruitment

army ordnance corps recruitment

Army Ordnance Corps Latest Recruitment: Full Details Army Ordnance Corps Recruitment: ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC)  నుండి మొత్తం 723 పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో  Material Assistant, JOA, Civil Motor Driver, Tele Operator Grade – ll, Fireman, Carpenter & Joiner, Painter & Decorator, MTS మరియు Tradesman Mate ఉద్యోగ నియామకాలను 10th, ఇంటర్, ITI మరియు డిగ్రీ అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Official రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్:  Army Ordnance Corps (AOC Recruitment) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. Official Website: https://www.aocrecruitment.gov.in/ AOCL పోస్ట్ వివరాలు మరియు ఖాళీలు:  Name of the post   Total Vacancies Payscale Material Assistant 19 Rs: 29,200 – Rs: 92,300 ( Level – 5) Junior Office Assistant 27 Rs: 19,900 – Rs: 63,200 ( Level – 2) Civil Motor Driver 04 Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) Tele Operator Garde – II 14 Rs: 19,900 – Rs: 63,200 ( Level – 2) Fireman 247 Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) Carpenter & Joiner 07 Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) Painter & Decorator 05 Rs: 19,900 – Rs: 63,200 (Level – 2) MTS 11 Rs: 18,000 – Rs: 56,900 ( Level – 1) Tradesman Mate 389 Rs: 18,000 – Rs: 56,900 ( Level -1) Total 723 Army Recruitment Educational Eligibility Criteria (విద్య అర్హత):  ఈ AOC Recruitment 2024 నియామకాలకు 10th, ఇంటర్, ITI మరియు డిగ్రీ ( పోస్టులు ఆధారంగా) ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. AOC 2024 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:  దరఖాస్తు ప్రారంభ తేదీ  : 02 డిసెంబరు 2024 దరఖాస్తు చివరి తేదీ     : 22 డిసెంబర్ 2024 Application Process   : ఆన్లైన్ AOCL Jobs కి వయో పరిమితి / Age Limit: ఈ Latest Army Ordnance Corps Recruitment ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.  అలాగే Government రూల్స్ ప్రకారం, OBC వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, PwBD(UR) వారికి 10 సంవత్సరాలు, PwBD(OBC) వారికి 13 సంవత్సరాలు, PwBD(SC/ST) వారికి 15 సంవత్సరాలు మరియు Ex-servicemen కి 3 సంవత్సరాలు వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది. Army Ordnance Corps Limited salary Details: ఈ Aoc latest recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు నెలకు Rs: 18000 నుండి Rs: 92300 (Posts అధారంగా) వరకు జీతం అందుకుంటారు. AOCL Jobs కి ఎంపిక విధానం / Selection Process:  ఈ Army ordnance corps jobs కు apply చేసుకున్న అభ్యర్థులను, Physical Examination Written Exam Document Verification మరియు Medical Examination ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి / How to apply Army jobs in online.?  1. AOC  అధికార వెబ్సైట్ https://www.aocrecruitment.gov.in/ లో దరఖాస్తు చేయాలి. 2. అభ్యర్థులు వారి వ్యక్తిగత వివరాలను, డాక్యుమెంట్స్, ఫొటో మరియు సిగ్నేచర్ ను అప్లోడ్ చేసి , వారికి కావలసిన పోస్ట్ ను సెలెక్ట్ చేసుకొని Apply చేసుకోవాలి. Official Notification Download 👉: Click Here Apply Link 👉: Click Here Official Website 👉 : Click Here Telegram Channel: Subbujobs Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు రోజు ఇటువంటి లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను తెలుసుకోవడానికి ఈ WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి. Frequently Asked Questions (FAQs): Q1. Army Ordnance Corps Limited Latest Notification 2025 లో Total ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ Release చేశారు.? A. 723 Posts లకి Q2. Eligibility Criteria for AOCL Jobs 2025.? A. 10th, Intermediate, ITI and Degree పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. Q3. Army Jobs Recruitment 2025 కు application Start date and End dates.? A. Start Date   : 02 డిసెంబరు 2024 and End Date    : 22 డిసెంబర్ 2024 Q4. What is the Selection Process for AOCL latest Jobs 2025.? A. Physical Examination, Written Exam, Document Verification మరియు Medical Examination ద్వారా అభ్యర్థులను selection చేస్తారు. Q5. Army Ordnance Corps Limited Notification 2025 కి select అయిన Candidates కి Salary 2025 ఎంత pay చేస్తారు.? A. ₹18000/- నుండి ₹92300/- వరకు నెలకు అందుకుంటారు. Disclaimer : Above Information Official Army Ordnance Corps Limited Recruitment 2025 నోటిఫికేషన్ ను Base చేసుకొని content రాయబడింది. ఈ Job నియామకాలకు apply చేసుకునే Candidates ముందు గా పోస్ట్ AOC Limited Recruitment Official Notification ను ఒకటి లేదా రెండు సార్లు వివరాలు క్లుప్తంగా చదివి ఆ తర్వాత మాత్రమే apply చేసుకోండి. Thank you for your support and Encouragement 😍.!