బోర్డర్ రోడ్డు రిక్రూట్మెంట్ (BRO) లో 466 పోస్టులకు నోటిఫికేషన్.!
ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు సంబందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (Border Roads Organization) లో వివిధ విభాగాల్లో 466 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ల విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రాట్మాన్, సూపర్వైజర్(అడ్మినిస్ట్రేషన్), టర్నర్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్(OG), డ్రైవర్ రోడ్ రోలర్(OG), ఆపర్టేటర్ ఎక్సవాటింగ్ మెషినరీ(OG) విభాగాల్లో ఉద్యోగ నియామకాలను 10th, ITI, diploma, ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ నియామకాల సంబంధించిన పూర్తి వివరాలు … Read more