AP Government JobsCentral Government JobsHome

RRB Section Controller 2025 – 368 Jobs Notification Out | Apply Online Now

RRB section controller 2025: Full Details

Railway Recruitment Board(RRB) నుండి భారీగా ఉద్యోగ నియామకాలకు Official Notification ను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 368 RRB section controller officer ఉద్యోగాలను Degree (Graduation) అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు – fees, section process, salary, age limit, start date and last date వంటి వివరాల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది Government Jobs కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి చాలా మంచి అవకాశం. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.

Read Related Articles:  Central Bank of India నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Central bank of india recruitment | Central bank of india notification 2025

Recruitment Organisation(రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్):

Railway recruitment board నుండి ఈ RRB section controller notification 2025 గాను ఉద్యోగాలు అఫిషియల్ గా విడుదల చేయబడింది.

Official Website: https://rrb.gov.in

RRB Section Controller 2025 – Vacancy Details (పోస్ట్ వివరాలు):

ఈ RRB Official Notification ద్వారా మొత్తం 368 Section controller jobs లను వివిధ భర్తీ చేయబోతోంది.

Educational Qualification (విద్య అర్హత):

ఈ ఉద్యోగా నియామకాలకు ఏదైనా గుర్తింపు పొందిన University నుండి Degree or Graduation పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB section controller notification ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల    : 22 August 2025

దరఖాస్తు ప్రారంభ తేదీ  : 15 September 2025

దరఖాస్తు చివరి తేదీ     : 14 October 2025

Age Limit (వయో పరిమితి):

ఈ RRB section controller notification లో ఉద్యోగ నియామకాలకు apply చేసుకునే వారి వయస్సు 20 నుండి 33 (01- 01- 2026) సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. అలాగే Government రూల్స్ ప్రకారం, OBC, ఎస్సీ/ఎస్టీ, PwBD వారికి వయస్సు సడలింపు (age relaxation) ఉంటుంది.

Read Related Articles:  Bank of Baroda నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | Bank of baroda recruitment | bank of baroda recruitment 2025 | Bob bank recruitment

Salary / Pay Scale – RRB SC Jobs 2025:

ఈ Rrb sc recruitment లో ఉద్యోగం పొందిన అభ్యర్థులు ప్రారంభ వేతనం Rs: 35,400 – Rs:60,000/ – మధ్య జీతం అందుకుంటారు. అదనం DA, TA, HRA and Other Allowance కూడ పొందుతారు.

Application Fee Details (ఫీజు వివరాలు):

ఈ RRB section controller jobs కి apply చేసుకునే General, OBC, EWS అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 500/- చెల్లించవలసి ఉంటుంది.అలాగే  SC/ ST/ PwBD/women’s అభ్యర్థులు అయితే పరీక్ష ఫీజు Rs: 250/-  చెల్లించవలసి ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు ను ఆన్లైన్ లో Debit Card/ Credit Card/ Internet Banking/ UPI లేదా E-Wallets ను ఉపయోగించి pay చేయాలి.

Selection Process (ఎంపిక విధానం):

ఈ RRB Section controller job 2025 కు apply చేసుకున్న అభ్యర్థులకు RRB Section controller selection Process ప్రకారం Computer Based Test (CBT), Skill Test, Document Verification and  Medical Examination ఆధారంగా ఎంపిక చేస్తారు.

How to apply online (ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలి):

RRB Recruitment Official వెబ్సైట్ ను visit చేసి ఈ ఉద్యోగ నియామకాలకు Apply చేసుకోవచ్చు లేదా క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

Read Related Articles:  IB JIO Recruitment 2025 – 394 జూనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్స్ | Apply Online

RRB Notification Important Links:

Direct Link to Apply: Click Link (Soon Link Active)
Official Notification Download 👉: Click Here
Apply Link 👉: Click Here
Official Website 👉 : Click Here
Join Telegram Group: Subbu jobs

Hi All, మన subbujobs.com వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్, సాప్ట్వేర్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలను ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తున్నాము. మీరు లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ డీటైల్స్🔥ను మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రింద ఉన్న WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవండి.

Frequently asked questions (FAQs):

Q1. RRB section controller Eligibility Criteria ఏమి ఉండాలి.?

A: ఏదైనా గుర్తింపు పొందిన University నుండి Degree లేదా Graduation పూర్తి చేసిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.

Q2. RRB section controller apply online ప్రారంభ తేదీ మరియు చివరి తేదీ.?

A. Application online లో 15 September 2025 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది, చివరి తేదీ 14 October 2025.

Q3. RRB section controller selection Process ఎలా నిర్వహిస్తారు.?

A. CBT, Skill Test, Document Verification and Medicial Examination నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Q4. Salary ఎంత.?

A. వేతనం ₹35,400 – ₹60,000+ Additional Allowances

Q5. RRB section controller application Fee Details ఎంత.?

A. General/OBC/EWS candidates కి ₹500/- మరియు SC/ST/PwBD/Women’s కి ₹250/-

Thank you for your Support 😍….!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *