Indian Naval Dockyard Visakhapatnam: ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధి లో ఉన్న నావెల్ డాక్ యార్డ్ (Naval Dockyard)విశాఖపట్నం లో మొత్తం 275 అప్రెంటిస్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడ్ విభాగాల్లో 10th, ITI అర్హతతో ఈ Naval dockyard apprentices ఉద్యోగ నియామకాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.