Post Office Recruitment: ఇండియన్ పోస్ట్ ఆఫీస్ (IPPB) నుండి మొత్తం 61 – Specialist officer పోస్టులకు గాను అఫిషియల్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్ ఉద్యోగ నియామకాలను B.E, B.Tech లేదా PG అర్హతతో భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫీజు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, Age Limit మరియు నోటిఫికేషన్ చివరి తేదీల కొరకు క్రింద ఉన్న పూర్తి సమాచారం చూసి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. అలాగే మీరు ప్రతిరోజూ ఇటువంటి జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన WhatsApp Group లేదా Telegram Group లో జాయిన్ అవ్వండి.